తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధించేవరకు అలుపెరుగని కృషి చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎం గా సెకండ్ టర్మ్ కొనసాగుతూ వస్తున్నారు. ఎన్నో అద్భుతమైన పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అలాంటి కెసిఆర్ సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు.
1985లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి 20 ఏళ్లు పోరాడి తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అలుపెరుగని కృషి చేస్తున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ ను, బీ ఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి సీఎం కేసీఆర్ జీవిత ప్రయాణంలో కొన్ని అరుదైన ఫోటోలు ఇప్పుడు చూద్దాం..
Advertisement
1. కేసీఆర్ కాలేజ్ డేస్ నుండి అరుదైన ఫోటో
2. కేసీఆర్ తన రాజకీయ మిత్రులతో అరుదైన ఫోటో
3. పాత మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్
4. పాత మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్
5. కేసీఆర్ అరుదైన బాల్య చిత్రం
6.కేసీఆర్ అరుదైన చిత్రం
7. తొలి రాజకీయ రోజుల నుండి కేసీఆర్ అరుదైన చిత్రం
Advertisement
8. చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ రేర్ పిక్
9. తన మనవళ్లతో కేసీఆర్ అరుదైన చిత్రం
10. తన భార్య, కొడుకు కేటీఆర్ & కూతురు కవితతో కేసీఆర్ అరుదైన ఫోటో
11. వెంకటేష్, చంద్ర బాబు నాయుడు & రానాలతో కేసీఆర్ అరుదైన చిత్రం
12. వెంకటేష్, చంద్ర బాబు నాయుడు & రానాలతో కేసీఆర్ అరుదైన చిత్రం
13. వెంకటేష్, చంద్ర బాబు నాయుడుతో కేసీఆర్ రేర్ పిక్
14. కేసీఆర్ అరుదైన చిత్రం
15. కేసీఆర్ అరుదైన చిత్రం
16. సోనియా గాంధీతో కేసీఆర్ & కుటుంబం అరుదైన ఫోటో
మరికొన్ని ముఖ్య వార్తలు:
- విజయ్ దేవరకొండకి జోడీగా సాయిపల్లవి.. కానీ ఆ సినిమా ఎలా మిస్ అయిందంటే ?
- Jr. NTR పెళ్లికి ముందే ఆ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించారా.. కానీ..?
- పవిత్ర పిల్లల్ని కంటే తప్పేముంది అంటున్న నరేష్..!!