వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరిచిపోలేని ఘట్టం. కానీ ప్రస్తుత కాలంలో వివాహాలు చాలా లేటు వయసులో చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం చాలా మంది లైఫ్ లో సెట్ అవ్వాలి. ఆకర్షణియమైన జీతం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనతో చాలా ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు..”వయసు”తో సంబంధం లేకుండా టీమిండియా క్రికెటర్స్…పెళ్లి చేసుకున్నారు.
Advertisement
# శిఖర్ ధావన్ మరియు అయేషా ముఖర్జీ
శిఖర్ కంటే ఆయేషా పదేళ్లు పెద్దది.
# మహమ్మద్ షమీ, హాసిన్ జహాన్
షమీ తన భార్య కంటే పదేళ్లు చిన్నవాడు.
# విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
కోహ్లీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ తన కన్నా ఏడాది పెద్దది అయినా అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!
Advertisement
# రైనా, ప్రియాంక చౌదరి
మిస్టర్ ఐపిఎల్ ప్లేయర్ రైనా కూడా తనకన్నా పెద్దది అయిన ప్రియాంక చౌదరిని పెళ్లి చేసుకున్నాడు.
# హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్
టీమిండియా ఆల్రౌండర్ పాండ్యా సెర్బియన్ నటి, బాలీవుడ్ మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
READ ALSO : IPL 2023 : పవన్ కళ్యాణ్, CSK టీమ్ కు ఉన్న సంబంధమేంటి?
# రాబిన్ ఊతప్ప, శీతల్ గౌతమ్
రాబిన్ ఊతప్ప తనకంటే 4ఏళ్లు పెద్దది అయినా ఇండియా టెన్నిస్ ప్లేయర్ గౌతమ్ ని ప్రేమించి పెళ్లాడాడు.
# బుమ్రా, సంజన గణేషన్
ఫాస్ట్ బౌలర్ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేషన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సంజన గణేషన్ కంటే బుమ్రా రెండేళ్లు చిన్నవాడు.
READ ALSO :వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు