Home » అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!

అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!

by Bunty
Ad

 

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా, సాక్షి వైద్య హీరోయిన్గా చేసింది. ఈ మూవీ కోసం అఖిల్ తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు.

read also : IPL 2023 : పవన్ కళ్యాణ్, CSK టీమ్ కు ఉన్న సంబంధమేంటి?

Advertisement

తనదైన శైలి యాక్షన్ స్టంట్లు చేశారు. అయినప్పటికీ సినిమా టాక్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది. అయితే అక్కినేని అఖిల్ కంటే ముందుగా ఈ సినిమా కథ ఓ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిందట. ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడట. మొదటిగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్ర కథను రాంచరణ్ దగ్గరకు తీసుకెళ్లారట.

Advertisement

READ ALSO : వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

అయితే ఇతర కమిట్మెంట్స్ కారణంగా చరణ్ ఈ మూవీని సున్నితంగా తిరస్కరించాడట. ఈ విషయాన్ని అప్పట్లో రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం అఖిల్ కి ఈ కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించారు. కానీ విడుదలైన మొదటి ఆటకే ఈ చిత్రం ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. కాగా, ఏజెంట్ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

READ ALSO : ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో దుమ్ములేపింది !

Visitors Are Also Reading