Home » IPL 2023 : పవన్ కళ్యాణ్, CSK టీమ్ కు ఉన్న సంబంధమేంటి?

IPL 2023 : పవన్ కళ్యాణ్, CSK టీమ్ కు ఉన్న సంబంధమేంటి?

by Bunty
Ad

 

టాలెంట్ ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని పవన్ కళ్యాణ్ ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఇండస్ట్రీలో డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని అంటారు. అలాంటి ఇండస్ట్రీలో చదివితేనే యాక్టర్ అవ్వగలము అనేది ఏమీ లేదు. చదువుకోకుండా కూడా పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు.

Advertisement

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్. ఇక పవన్ ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పవన్ కోసం ప్రాణాలైనా ఇస్తారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉండగా, మొన్న చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంఘటన తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ సీఎస్కే గెలిచింది.

Advertisement

అది కాసేపు పక్కన పెడితే, నిన్న సిక్స్ కి వెళ్తున్న బాల్ ని క్యాచ్ పట్టుకొని అందరిని షాక్ కి గురి చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రషీద్ కి గతంలో పవన్ కళ్యాణ్ సహాయం చేశారు. రషీద్ చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ అతనిలో క్రికెట్ ఆడే గొప్ప ప్రతిభ దాగి ఉంది. కానీ క్రికెట్ నేర్చుకొని మరో లెవెల్ కి వెళ్లేంత డబ్బు అతని దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఈ సమస్య చెప్పుకోగా, ఆయన వెంటనే రెండు లక్షల రూపాయల చెక్కుని రషీద్ కోసం రాసిచ్చాడు. కాగా, ఇప్పుడు రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే.

READ ALSO : వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

Visitors Are Also Reading