Home » నాకు ఆ అమ్మాయి కోడలిగా కావాలంటున్న ప్రభాస్ తల్లి..!!

నాకు ఆ అమ్మాయి కోడలిగా కావాలంటున్న ప్రభాస్ తల్లి..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు రెబల్ స్టార్ ప్రభాస్. వర్షం సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈయన జక్కన్న చేతిలో పడి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదిగారు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ఒక ఐదు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. అలాంటి ప్రభాస్ ఇప్పటికి నాలుగు పదుల వయసు దాటిన పెళ్లి విషయం మాత్రం దూరం పెడుతున్నారు. కానీ ప్రభాస్ కుటుంబ సభ్యులు మరియు ఆయన ఫ్యాన్స్ ఆయన పెళ్లి కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

also read:ఇలాంటి వారితో అమ్మాయిలు చాట్ చేశారంటే… అంతే సంగతులు !

Advertisement

also read:తెలుగు సినిమా కాన్సెప్ట్ ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారంటే నమ్ముతారా ?

Advertisement

పెళ్లి సోషల్ మీడియాలో అనేక వార్తలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభాస్ పెళ్లి గురించి తన తల్లి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టిందట. అయితే ప్రభాస్ కు కుజదోషముందట. ఈ దోషం ఉన్నవారికి పెళ్లి ఈజీగా కాదు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందట. అయితే కుజదోషం ఉన్నవారికి మళ్ళీ కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేస్తే తొందరగా పెళ్లి అవుతుందని అంటారు. ఇందులో పాయింట్ ఏమిటంటే అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని అనేక వార్తలు వినిపించాయి. అయితే అనుష్కకు కుజదోషం లేదట. దీనివల్ల వీరికి అసలు సెట్ కాదని అర్థమయిపోయింది.

ఈ తరుణంలో ప్రభాస్ హాలీవుడ్ లెవెల్ హీరో అవుతున్నారు కాబట్టి ఏ హాలీవుడ్ భామనో,ఏ బాలీవుడ్ భామనో చూసుకుంటే బాగుంటుందని, వారు ఇలాంటి కుజదోషాలు నమ్మరు కాబట్టి వారైతేనే కరెక్ట్ గా సెట్ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రభాస్ తల్లి ఏది ఏమైనా కుజదోషం ఉన్న అమ్మాయినే ప్రభాస్ కు పెళ్లి చేయాలని పట్టు పట్టారట. మరి ఇది జరిగే పనేనా.. ఒకవేళ ప్రభాస్ కు పెళ్లి కావాలంటే కుజదోషానికి సంబంధించి పెద్ద పూజ కూడా చేయించాలని అంటున్నారట.

also read:అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘తగ్గేదెలే’ డైలాగ్ వెనుక దాగి ఉన్న కథ ఇదే..!

Visitors Are Also Reading