Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 07.04.2023: మేషం
Advertisement
సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఓ కీలక విషయాలలో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : వృషభం
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
Today rashi phalau in telugu : మిథునం
శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పని సరి.
Today rashi phalau in telugu : కర్కాటకం
కొన్ని సంఘటనలు మనసుకు బాధను కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్ర తప్పనిసరి. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది.
Today rashi phalau in telugu : సింహం
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలుంటాయి.
Today rashi phalau in telugu : కన్య
అలసట పెరగకుండా చూసుకోవాలి. బంధువుల సహకారముంటుంది. ఎవ్వరితో కూడా గొడవలు జరుగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాలలో సహనాన్ని కోల్పోకండి.
Advertisement
Today rashi phalau in telugu : తుల
అనుకూలమైన ఫలితాలుంటాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తుంది. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బందిని కలిగిస్తాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
పెద్దల సహాయంతో ఓ పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమక్రమంగా ఎదుగుతారు. కొందరూ మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి.
Today rashi phalau in telugu : ధనుస్సు
పట్టుదలతో పని చేయడం చాలా ఉత్తమం. అద్భుతమైన ఫలితాలుంటాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి అనుకూలంగా ముందుకు సాగండి.
Today Horoscope in telugu : మకరం
అనుకున్న పని ఆటోమెటిక్ గా నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడుతాయి.
Today Horoscope in telugu : కుంభం
చేయని తప్పునకు నిందపడుతుంది. కుటుంబ కలహ సూచన ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
Today rasi phalau in Telugu 2023 : మీనం
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవ్వరితో కూడా వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి.