Home » పాపం: ఈ అందాల ముద్దుగుమ్మలకు ఇన్ని వ్యాధులు ఉన్నాయా..?

పాపం: ఈ అందాల ముద్దుగుమ్మలకు ఇన్ని వ్యాధులు ఉన్నాయా..?

by Sravanthi
Ad

మనిషి అన్నాక జబ్బులు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇందులో వ్యాధుల బారిన పడితే మళ్లీ కోలుకొని హ్యాపీ జీవితాన్ని గడుపుతున్న వారు అనేకమున్నారు. కానీ ఎప్పటికీ నయం కానీ జబ్బులతో బాధపడుతూ అల్లాడిపోతున్న హీరోయిన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. పైకి ఎంతో అందంగా కనిపించినా లోలోపల ఈ వ్యాధుల వల్ల వారు నరకం అనుభవిస్తున్నారట. తాజాగా సమంత అలాంటి వ్యాధి బారిన పడడంతో పూర్తిగా తన అందాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విధంగానే భయంకరమైన జబ్బులతో పోరాడుతున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

నయనతార:

Advertisement

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఇప్పటికీ తరగని అందంతో హీరోయిన్గా దూసుకుపోతోంది. ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే నయనతార స్కిన్ ఎలర్జీ తో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఎప్పుడైనా చల్లని ఆహార పదార్థాలు తింటే తన స్కిన్ కలర్ మారిపోతుందట.
దీపికా పదుకొనే :

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటనా అందాలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు దీపిక. ఈమె చాలాకాలంగా డిప్రెషన్ తో బాధపడుతోందట. రన్ వీర్ కపూర్ తో విడిపోయాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, చాలాసార్లు చెప్పింది. ఇప్పటికి కొన్ని సందర్భాల్లో ఆమె డిప్రెషన్ గురై హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుందట.
ఇలియానా:

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానా అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన నడుము అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఇంతటి అందాల భామ డిస్పార్మిక్ డిజాస్టర్ తో బాధపడుతోందట. ఇది మానసిక వ్యాధి. మందులు ఉండవు.
స్నేహ ఉల్లాల్ :


జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్. ఆటో యూనియన్ డిజాస్టర్ సమస్యతో బాధపడుతున్నారట. ప్రస్తుతం బెడ్ కే పరిమితమైన స్నేహ ఎప్పుడు కోలుకుంటుందో తెలియని పరిస్థితి.
సమంత:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత. చాలా అరుదైన వ్యాధి ” మయోసైటిస్”తో బాధపడుతోందట. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

also read:

Visitors Are Also Reading