ఉరుకుల పరుగుల జీవితంలో ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు వయస్సు తరహా లేకుండా అందరిలో కనిపిస్తున్నాయి. జుట్టు రాలడం.. తెల్లగా అవ్వడం చుండ్రు రావడం వంటివి చలికాలంలో ఎక్కువ అవుతుంటాయి. చుండ్రు జుట్టులో ఎక్కువ సేపు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈరోజుల్లో చుండ్రు సమస్యలను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చుండ్రుపై అంతగా శ్రద్ధగా పెట్టడం లేదు.
Advertisement
చుండ్రు సమస్య ఉన్న వాళ్లు ఈ నిమ్మకాయని ఇలా ఉపయోగించండి. నిమ్మరసం జుట్టులోని దురదను తగ్గిస్తుంది. నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియాలో యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు చుండ్రుని తగ్గించడంలో సహాయపడుతాయి. అలోవెరా జ్యూస్ నిమ్మకాయ వినియోగం దీనిని రెగ్యులర్ గా వినియోగిస్తే చుండ్రు సమస్యలు దూరం చేసుకోవచ్చు. కలమందరసం నిమ్మకాయను ఉపయోగించడం వల్ల చుండ్రు తగ్గుతుంది. మూడు చెంచాల కలమందరసం తీసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం కలపండి. ఆ తరువాత దానిని తలకు పట్టించి 15 నిమిషాల వరకు ఉంచాలి. దీనిని ఉపయోగిస్తే మీకు తేడా కూడా కనిపిస్తుంది.
అలీవ్ నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేయడానికి అలీవ్ ఆయిల్ నిమ్మరసం వాడాలి. దీనిని మీరు రెగ్యులర్ గా ఉపయోగిస్తే మీకు చుండ్రు సమస్యని దూరం చేసుకోవచ్చు. కొబ్బరి నూనె నిమ్మకాయ.. జుట్టులో చుండ్రు సమస్య ఉంటే కొబ్బరినూనె, నిమ్మరసం ఉపయోగించడం వల్ల ప్రయోజనముంటుంది. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని దీంట్లో నిమ్మరసం వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో తలకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మీద సుమారు గంట ఉంచండి. దీని తరువాత జుట్టును నీటితో కడగాలి. జుట్టు నుంచి చుండ్రు తగ్గించుకోవడానికి ఇతర ఇంటి నివారణలు రాత్రిపూట నూనె చేసే విధానం ఈ నూనె రాత్రంతా మీ తలపై ఉంచండి.
Advertisement
చుండ్రు కోసం మరుసటి రోజు ఉదయం తలకు నిమ్మరసం పట్టించి 15 నిమిషాల తరువాత జుట్టును కడగాలి. జుట్టు కడగడానికి చాలా వేడి నీటిిని ఉపయోగించడం మానుకోండి. కొబ్బరినూనె చికిత్స కొబ్బరి నూనెను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వేడి చేసి జుట్టుకి పట్టించాలి. తరువాత టవల్ ని వేడినీటిలో ముంచి ఆ తరువాత టవల్ బయటికి తీసి వేడి టవల్ని తలకు చుట్టుకోవాలి. యాపిల్ సైడర్వనిగర్ ఆయిల్, చుండ్రు కోసం పడిన బొప్పాయి గుజ్జును, శనగపిండి గుడ్డులోని తెల్లసొనా, నాలుగు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి వేస్ట్ లా తయారు చేసుకోండి. ఆపై ఆ పేస్ట్ తలకు అప్లై చేసి అరగంట తరువాత కడిగేయండి. మెంతు గింజలు.. మెంతు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. వాటిని గ్రైండ్ చేసి పేస్టులా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల అలీవ్ ఆయిల్ మందార ఆకులు పువ్వులు పేస్ట్ కలపండి. ఈ పేస్ ని తలకు పట్టించి 20 నుంచి 30 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత నీటితో పూర్తిగా కడగాలి.
Also Read : మహిళల వద్ద నుంచి పురుషులు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే..!
బొప్పాయి గుజ్జును, శెనగపిండి గుడ్డులోని తెల్ల సోనా మరియు నాలుగు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి వేస్ట్ లా తయారు చేసుకోండి. ఆపై ఆ పేస్టు తలకు అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి. మెంతు గింజలు… మెంతు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. వాటిని గ్రైండ్ చేసి పేస్టులా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల అలీవ్ ఆయిల్ మందార ఆకులు పువ్వులు పేస్ట్ కలపండి. ఈ పేస్ ని తలకు పట్టించి 20 నుండి 30 నిమిషాల వరకు ఉంచిన తర్వాత నీటిలో పూర్తిగా కడగాలి.