Home » ఫోటో షూట్ చేస్తాను అంటున్న విజయ్..!

ఫోటో షూట్ చేస్తాను అంటున్న విజయ్..!

by Azhar
Published: Last Updated on

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ కారణంగానే ఇంత తొందరగా పాన్ ఇండియా రేంజ్ లో విజయ్ సినిమా అనేది చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే విడుదల సిద్ధంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. అయితే అకాడ నేను   ఫోటో షూట్ చేస్తాను అంటూ విజయ్ చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది.

అయితే ఈ మధ్యే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజిన్ కోసం  ఫోటో షూట్ అనేది చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అవి పెద్ద దుమారం రేపాయి. వీటిపైన చాలా విమర్శలు వచ్చాయి. అయితే విజయ్ కూడా తన లైగర్ సినిమా నుండి ఓ  ఫోటో అనేది విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ఇది సినిమాలో కావడంతో దీనిపై అంతగా విమర్శలు రాకపోగా.. చాలామంది హీరోయిన్స్ దీనిపై కామెంట్స్ చేసారు.

ఇక ఈ క్రమంలో కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహార్ రణవీర్ సింగ్ చేసిన  ఫోటో షూట్ గురించి మాట్లాడుతూ… నీకు ఏదైనా మ్యాగజిన్ నుండి ఈ రకమైన ఆఫర్ అనేది వస్తా చేస్తావా అని ప్రశ్నించగా.. దానికి విజయ్ సమాధానం ఇస్తూ.. నేను ఎప్పుడు అలాంటి  ఫోటో షూట్ అనేది చేయడానికి ఇబ్బంది పడను. నాకు ఆ విషయంలో ఏం పర్లేదు అని కామెంట్స్ చేసాడు. దాంతో ఇప్పుడు విజయ్ చేసిన ఈ కామెంట్స్ అనేవి వైరల్ గా మారాయి. మరి చూడాలి విజయ్ సినిమా కోసం కాకుండా నిజంగా ఇలాంటి  షూట్ చేస్తాడా అనేది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ను మట్టికరిపించిన ఇండియా…!

కోహ్లీ సెంచరీ చేసిన ప్రయోజనం లేదంట..!

Visitors Are Also Reading