Home » ఈ గుణాలు ఉన్న స్త్రీలను అస్సలు వదులుకోవద్దు అంటున్న చాణక్య..?

ఈ గుణాలు ఉన్న స్త్రీలను అస్సలు వదులుకోవద్దు అంటున్న చాణక్య..?

by Sravanthi
Ad

చాణిక్యుడు రచించిన నీతిశాస్త్రం లో మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మనం ఎవరితో స్నేహం చేయాలి ఎవరికి దూరంగా ఉండాలి. పిల్లలు ఏ విధంగా పెంచాలి స్త్రీలను ఎలా గౌరవించాలి అనేది చక్కగా వివరించారు చానిక్యుడు. ముఖ్యంగా సరైన జీవిత భాగస్వామి దొరికితే మనం ఇలా సంతోషంగా ఉంటామో తెలియజేశారు. అర్థం చేసుకునే భార్య దొరికితే ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ప్రశాంతత ఉంటాయని అన్నారు.

Advertisement

ప్రపంచంలో ఎవరికి కూడా కీడు చేయని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లి అని చెప్పవచ్చు. తల్లి అనేది ఎప్పుడు కూడా చెడు చేయాలని చూడదు. మిమ్మల్ని భాగస్వామి నమ్మితే మాత్రం ఏదైనా చేస్తుంది. అలాగే ఆడవారికి విద్యాబుద్ధులు నేర్పిస్తే భావితరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఆడవారు కుటుంబాన్ని గౌరవించడమే కాకుండా అందరితో కలిసిమెలిసి ప్రేమగా మేలుగుతారు.

Advertisement

కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు కాపాడుతూ ఎలాంటి పరిస్థితిలోనైనా దేనినైనా పట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. ముఖ్యంగా స్త్రీల అందం కంటే గుణగణాలు చూడాలని అలాంటి స్త్రీలు ఎప్పుడు నీ వెంటే ఉంటూ మీ ఎదుగుదలకు సహకరిస్తారని కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ అండగా నిలుస్తారని అన్నాడు చాణక్యుడు. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలతో గొడవలు వచ్చినా సరే మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ గొడవలు పెంచి ఎక్కువ చేయకూడదని చానిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేసాడు.

ALSO READ;

ఎన్టీఆర్ కు తీరని ఒక బలమైన కోరిక ఉందట.. ఏంటో తెలుసా..?

కోవై స‌ర‌ళను చూస్తే ఆశ్చ‌ర్యపోవాల్సిందే..?

 

Visitors Are Also Reading