జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిదానికి నియమ నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం నడుచుకుంటే మనకు మంచి జరుగుతుంది తప్ప వాటిని వదిలేస్తే ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. చెట్లను భారతదేశంలో దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల కరువు కాటకాలు నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు వృక్షాలు ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వృక్షాలను ఈ రాశుల వారు నరక కూడదట మరి వారు ఎవరో తెలుసుకుందామా..!! ఏ రాశుల వారు ఎలాంటి చెట్లను నరక కూడదో.. ఎవరికీ చెడు జరుగుతుందో తెలుసుకుందాం..?మేష రాశి : ఈ రాశివారు ఎర్రచందనం చెట్లను అసలు నడకకుదట.
కర్కాటక రాశి : ఈ రాశివారు మోదుగ చెట్టును అసలు నరక వద్దని పెద్దలు చెబుతుంటారు.
సింహరాశి : ఈ రాశివారు కలిగేట్టు చెట్టును నరక కూడదట.
కన్యారాశి : ఈ రాశివారు మామిడి చెట్లను నరక వద్దని అంటుంటారు.తులారాశి : ఈ రాశుల వారు పొగడ వృక్షాలను ముట్టుకోకూడదు..
వృశ్చిక రాశి : ఈ రాశివారు సండ్ర చెట్లను అసలు నరకకూడదట.
మకర రాశి : ఈ రాశుల వారు జిట్రేగి వృక్షాలను నరక కూడదు.
కుంభరాశి : ఈ రాశుల వారు జమ్మి వృక్షాలను అస్సలు నరక కూడదు.
Advertisement
ALSO READ :
Advertisement
రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
శుభకార్యాల్లో ఈ రెండు వత్తుల తోనే దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే..!!