Home » ఉల్లిగడ్డ వల్ల ఉండే లాభాలు ఏంటో తెలుసా…?

ఉల్లిగడ్డ వల్ల ఉండే లాభాలు ఏంటో తెలుసా…?

by Azhar
Ad

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు..! అనే సామెతను చాలా మంది వినే ఉంటారు. అయితే మన పెద్దలు దీనిని ఉరికే ఏం చెప్పలేదు. ఇందులో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. వాటిని ఈ మధ్యే వైద్యులు చెప్తుంటే మన నిజం అనుకుంటున్నాము. కానీ మాన పెద్దవారు ఎప్పుడో చెప్పారు. అయితే ఈ ఉల్లిగడ్డ వల్ల ఉండే లాభాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఉల్లిగడ్డ తిన్నడం వల్ల మన శరీరంలోని కొవ్వు అనేది కరుగుతుంది. అది మన సన్నగా అవడానికి సహాయపడుతుంది. అలాగే ఇది తిన్నడం వల్ల రక్తప్రసరణ అనేది సరిగ్గా ఉంటుంది. కానీ చాలా మంది ఎప్పుడో కట్ చేసిన ఉల్లిగడ్డను తింటారు. అలా కాకుండా అప్పుడే కట్ చేసిన ఫ్రెష్ ఉల్లిగడ్డను తిన్నాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటే కొత్త రోగాలు వస్తాయి.

Advertisement

ఎందుకంటే.. ఈ కట్ చేసిన ఉల్లిగడ్డ కు బ్యాక్టీరియా, వైరస్ వంటివి అట్రాక్ట్ అవుతాయి. అందువల్ల ఎప్పుడో కట్ చేసిన ఉల్లిని తినకూడదు. ఇక ఈ ఉల్లి రసాన్ని గాయాలపైనా రాస్తే వెంటనే తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ ఉల్లి రసాన్ని తలకు రాసుకుంటే.. పెన్లు, సుండ్రు వంటి సమస్య తెలిగిపోయి జుట్టు అనేది ఒత్తుగా అవుతుంది. కాబట్టి ఇక నుండి మీరు కూడా ఉల్లిగడ్డ తిన్నండి.

ఇవి కూడా చదవండి :

దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలేంటి..?

ఉమ్రాన్ కు బంపర్ ఆఫర్.. టీం ఇండియాలోకి ఎంట్రీ..?

Visitors Are Also Reading