ప్రతి భార్య భర్త పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. ఎవరు కూడా గొడవలు రావాలి మేము విడిపోవాలి అని కోరుకోరు. అయితే భార్య భర్త వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం సరైన కమ్యూనికేషన్ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అలానే భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
Advertisement
ఒకరి భావాలని ఇంకొకరు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. వాళ్ల బంధాన్ని బలంగా మార్చుకోవడానికి చూసుకోవాలి. అయితే మీ భార్యలో కానీ భర్తలో కానీ ఇటువంటి విషయాలను మీరు గమనించినట్లయితే, వాళ్ళని వదిలేయడమే మంచిది ఇటువంటి అలవాట్లు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఏ సంబంధానికైనా నమ్మకం కీలకమైనది. నమ్మకం ప్రేమ మీద మీ బంధం ఆధారపడి ఉంటుంది మీ భాగస్వామి మీ పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పుడు మీతో నిజాయితీగా ఉంటారు.
ఏ విషయంలో కూడా రహస్యం ఉండదు. అదే మీ భాగస్వామి మీ పట్ల ఆసక్తి చూపనప్పుడు ఏమైనా విషయాలని దాస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు అటువంటివి మీరు గమనిస్తే ఆ వ్యక్తికి దూరంగా ఉండడమే మంచిది. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడినట్లైతే మంచి లక్షణాలని గమనించినట్లు స్పష్టంగా తెలుస్తుంది ఎగతాళి చేయడం వంటివి చేసినట్లయితే ఖచ్చితంగా మార్పు ఏదో వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి. గౌరవం మర్యాద కచ్చితంగా బంధంలో ఉండాలి.
Advertisement
Also read:
- Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది..!
- Mohan Babu : సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పగానే.. మోహన్ బాబు వాళ్ల నాన్న ఏం అన్నారో తెలుసా…?
- Akkineni Nageswara Rao: నాగేశ్వర రావు కి ఆ నటుడు డాన్స్ అంటే చాలా ఇష్టమట..!
వైవాహిక జీవితం బాగుండాలంటే ఎప్పుడూ కూడా భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి. అలానే భర్త భార్య చేసే వాటిని గమనించి మెచ్చుకోవడం ప్రోత్సహించడం వంటివి చేస్తూ ఉండాలి అలానే భర్తకి తోడుగా భార్య ఉండాలి సమస్య వస్తే దానిని పరిష్కరించేందుకు మార్గం చెప్తూ ఉండాలి. ఇరువురు కూడా ఇద్దరూ బాగుండడానికి వాళ్ళ బంధం బాగుండడానికి వాళ్ళ కుటుంబం బాగుండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే వాళ్ళ బంధం బాగుంటుంది వాళ్ళ కుటుంబం బాగుంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!