Home » OTT Movies : ఈ వారం సినిమాల జాతర మామూలుగా లేదుగా.. ఓటీటీలోకి ఏకంగా 23 మూవీస్..!

OTT Movies : ఈ వారం సినిమాల జాతర మామూలుగా లేదుగా.. ఓటీటీలోకి ఏకంగా 23 మూవీస్..!

by Anji
Ad

సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు విడుదలవ్వడం సహజం. ఈ రోజు విడుదల చేస్తే లక్ష్మీ కలిసి వస్తుందని నమ్ముతారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పాటు ఈ మధ్య కాలంలో ఓటీటీలో కూడా ఎక్కువగా శుక్ర, గురువారాలకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక వారాంతం వచ్చిందంటే చాలా సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Advertisement

ఈ వారం విడుదలవుతున్న వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి మూవీ గురించే.. ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయింది. మరోవైపు తమిళ హీరో విజయ్ దళపతి నటించిన లియో మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయింది.  ఇక వీటితో పాటు ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు సిరీస్ లు:

  1. ద విలేజ్
  2. ఎల్ఫ్ మీ
  3. భగవంత్ కేసరి

Bhagavanth Kesari Review

నెట్ ఫ్లిక్స్ :

4.లియో

5. ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ

6. ఐ డోన్ట్ ఎక్స్ ఫెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ

7. లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్

8. గ్రాన్ టరిష్మో

9.ద మెషిన్

10. పులిమడ

11. మైడామెన్

12. మై లిటిల్ పోని మేక్ యూవర్ మార్క్ : చాప్టర్ 6

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : 

13. ద నాటి నైన్ – ఇంగ్లీష్ మూవీ

ఆహా : 

14. డీమన్

15. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్

జియో సినిమా : 

16. ద గుడ్ ఓల్డ్ డేస్

సోనీ లివ్  : 

17. సతియా సోతనాయ్

18. చావెర్

ఈవిన్ : 

19.ఒడియన్

బుక్ మై షో : 

20. యూఎఫ్ఓ స్వీడన్

జీ5 : 

21. ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ

ఎమ్ఎక్స్ ప్లేయర్ : 

22. జోహ్రి

సైనా ప్లే : 

23. కుడుక్కు 2025

Visitors Are Also Reading