Home » 1983లో ప్ర‌పంచ క‌ప్ గెల్చిన క్రికెట్ టీమ్ కు ఎంత డ‌బ్బు ముట్టిందో తెలుసా?

1983లో ప్ర‌పంచ క‌ప్ గెల్చిన క్రికెట్ టీమ్ కు ఎంత డ‌బ్బు ముట్టిందో తెలుసా?

by Azhar
Ad

BCCI ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక క్రికెట్ బోర్డ్ …. టీమ్ ఇండియా త‌ర‌ఫున ఆడే A+ గ్రేడ్ ఆట‌గాళ్లకు ఏడాదికి 7 కోట్ల‌కు పైనే డ‌బ్బు చెల్లిస్తుంది BCCI . అదే వ‌ర‌ల్డ్ క‌ప్ లాంటి పెద్ద ఈవెంట్స్ గెలిస్తే బోన‌స్ ల రూపంలో గ‌ట్టిగానే చెల్లిస్తుంది.

Advertisement

Advertisement

అయితే 1983లో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల్చిన టీమ్ కు అప్ప‌ట్లో BCCI ఎంతిచ్చిందో ఇప్పుడు చూద్దాం! మొత్తం 14 మందికి DA కింద 600 , మ్యాచ్ ఫీజ్ కింద 1500 టోట‌ల్ గా 2100 రూపాయ‌లు మేనేజ‌ర్ బిష‌న్ బేడితో స‌హా 14 మంది ఆట‌గాళ్ల‌కు ఇచ్చారు. ఈ ప్లే స్లిప్ కింద చూడొచ్చు. అప్ప‌ట్లో ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ కంటే కూడా పాకిస్తాన్ ప్లేయ‌ర్స్ కు ఎక్కువ డ‌బ్బు ఇచ్చేవారు.

Also Read: 30 ఏళ్ల త‌ర్వాత నీటి నుండి బ‌య‌ట‌ప‌డ్డ గ్రామం…. ఆ ఫోటోలు!

Visitors Are Also Reading