Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అరుదైన ఫోటో షేర్‌ చేసిన వైఎస్‌ షర్మిల.. మోడ్రన్‌ లుక్‌ అదిరిపోయిందిగా !

అరుదైన ఫోటో షేర్‌ చేసిన వైఎస్‌ షర్మిల.. మోడ్రన్‌ లుక్‌ అదిరిపోయిందిగా !

by Bunty
Published: Last Updated on
Ads

Sharmila Family, Son Name, Photos: తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ వేసుకోవడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో అడుగుపెట్టిన వైయస్ షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్న, రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ముందుకు సాగుతున్నారు. పార్టీ పెట్టిన ఆనతికాలంలోనే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసేలా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆసక్తిగా షర్మిల వైపు చూసేలా ఆమె రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి.

Advertisement

read also : సింగర్ సునీత భర్త ఆస్తుల విలువ తెలిస్తే అస్సలు నమ్మరు ?

Ad

Sharmila Family, Son Name, Photos:

Sharmila Family, Son Name, Photos

Sharmila Family, Son Name, Photos

వైయస్సార్ బిడ్డగా వైయస్సార్ రాజకీయాన్ని పునికిపుచ్చుకున్న వైయస్ షర్మిల వేస్తున్న ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. ఇక రాజకీయ సంగతి పక్కన పెడితే, షర్మిల భర్త, అనిల్ కుమార్ దైవ సేవకుడిగా పని చేస్తున్నాడు. ఇక వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తె అంజలి, కొడుకు రాజారెడ్డి ఉన్నారు. కుమారుడికి తాత పేరు పెట్టుకున్నారు షర్మిల. ఇక డిసెంబర్ 18న కుమారుడు, రాజారెడ్డి పుట్టినరోజు.

ఈ సందర్భంగా కొడుకుతో దిగిన అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, కుమారుడికి బర్త్ డే విషెస్ తెలిపారు షర్మిల. హ్యాపీ బర్త్ డే రాజా, హ్యాపీనెస్ ఆల్వేస్, ఎప్పటికి నేను ప్రేమిస్తూనే ఉంటాను అనే క్యాప్షన్ తో, కొడుకుని హగ్ చేసుకుని ఉన్న ఫోటో షేర్ చేశారు షర్మిల. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తే, ఏదో వెకేషన్ సందర్భంగా తీసినట్లుగా ఉంది. ఇక షర్మిల అనగానే మనకు కాటన్ చీర, డ్రెస్ లో ఉండే రూపమే గుర్తుకువస్తుంది. అలాంటిది దానికి భిన్నంగా ఈ ఫోటోలో షర్మిల కాస్త మోడ్రన్ లుక్ లో కనిపించారు. వైట్ కలర్, ఫ్లోరల్ ప్రింట్ ఉన్న టాప్ లేదా లాంగ్ ఫ్రాక్ ధరించి ఉన్నారు షర్మిల. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

read also : తెలంగాణ, ఏపీ అప్పులు ఎంతో తెలుసా.. ఇలాగైతే కష్టమే?

Visitors Are Also Reading