Home » కికోతో కేటీఆర్ పోటో.. ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్

కికోతో కేటీఆర్ పోటో.. ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్

by Anji
Ad

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్ ఏంజెల్స్ ఎయిర్ ఫోర్టుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఓ చిన్నారి స్వాగ‌తం ప‌లికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబుర‌ప‌డ్డారు. ఆమె పేరు విన‌గానే మ‌రింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆ చిన్నారి పేరు ఏమిటంటే కికో.. కికో అన‌గా క‌రుణ‌మూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె త‌ల్లిదండ్రుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె తల్లిదండ్రులు మంచి ఆలోచ‌నా ప‌రులంటూ చెప్ప‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌శంసించారు.చిన్నారి తన పేరుకు తగ్గట్టుగానే తనతో ఫోటో దిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement


పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రతినిధుల బృందం అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో , సానో హూజే, బోస్టన్ న్యూయార్క్‌ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు.

Advertisement

Also Read : SAMANTHA : స‌మంత అన్ ఫాలో చేసినా ఐ వాన్న ఫాలో యూ అంటున్న చైతూ..!

Visitors Are Also Reading