Home » ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

by Anji
Ad

ఇండస్ట్రీలో కేవలం వెండితెర నటీ,నటులే కాకుండా బుల్లితర నటీనటులు కూడా చాలా ఫేమస్ అవుతున్నారు. బుల్లితెరలో కూడా హీరో, హీరోయిన్లు ఉంటారు. అలా వారు తెలుగు బుల్లితెరలో చాలా పాపులారిటీని సంపాదించుకున్నటువంటి కొంత మంది హీరోల రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

శ్రీరామ్ 

 

ప్రేమ ఎంత మధురం అంటూ మనల్ని అలరిస్తున్న సీరియల్ హీరో శ్రీరామ్ రోజుకు రూ.40వేలు పారితోషికం తీసుకుంటాడట. ఈయన కేవలం నటించడమే కాదు.. సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం.  

డాక్టర్ బాబు 

కొద్ది నెలల కిందట కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులర్ అయిందో దాదాపు అందరికీ తెలిసిందే. ఇందులో వంటలక్క హీరోయిన్ గా ఫేమస్ అయింది. అదేవిధంగా డాక్టర్ బాబుగా నిరూపమ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన కూడా రోజుకు రూ.40వేలు అందుకుంటున్నాడు. 

ప్రభాకర్ 

బుల్లితెర హీరోలలో మెగాస్టార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. అయితే ఈయన రోజుకు రూ.35వేలు పారితోషికం తీసుకుంటున్నారట. 

ఇంద్రనీల్ 

Advertisement

మొగలిరేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రనీల్ రూ.35వేలు పారితోషికం తీసుకుంటున్నారట. 

మానస్ 

బ్రహ్మముడి అనే సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు మానస్. అయితే ఈయన రోజుకు రెమ్యునరేషన్ రూ.25వేలు అందుకుంటున్నారట. 

అమర్ దీప్ చౌదరి

జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ చౌదరి రోజుకు రూ.20వేలు పారితోషకం తీసుకుంటున్నారట. 

గగన్ చిన్నప్ప 

కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో హీరోగా నటిస్తున్న కన్నడ పాపులర్ నటుడు గగన్ రోజుకు 20వేలు అందుకుంటారట. 

మధుసూదన్ 

నా పేరు మీనాక్షి, కళ్యాణం కమనీయం, కథలో రాజకుమారి, ముత్యాలముగ్గు వంటి ఫేమస్ సీరియల్స్ లో నటిస్తున్న మధుసూన్ రోజుకు 20వేల నుంచి 25 వేల వరకు పారితోషకం అందుకుంటారట. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Tanikella bharani: ఆ వయసులో 5 , 6 గురు హీరోయిన్లతో తనికెళ్ళ భరణి ఎఫైర్..? ఆ టైం లో ఏమి జరిగింది అంటే?

నయనతార గురించి భర్త విఘ్నేష్ శివన్ సంచలన కామెంట్స్.. అందుకోసమేనా ?

Visitors Are Also Reading