Home » బ్లెడ్ మధ్యలో ఒక్కే డిజైన్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

బ్లెడ్ మధ్యలో ఒక్కే డిజైన్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

by Azhar
Ad

గడించిన గత 100 ఏళ్లలో ప్రపంచం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందింది. దానికి తగ్గిన విధంగానే అవసరాల మేర కొత్త ఉత్పత్తులు కూడా వచ్చాయి. అయితే అందులో చాలా వాటిని ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఉపయోగిస్తారు. అయితే చాలా ఉత్పత్తులలో కొన్ని డిజైన్లు, ప్యాటన్లు ఉంటాయి. కానీ అవి అలా ఎందుకు ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. అలంటి ఒక్క వస్తువే బ్లెడ్. మనం ప్రపంచంలో ఎక్కడ చుసిన బ్లెడ్ అనేది ఒక్కే విధంగా ఉంటుంది. అందులోని డిజైన్ కూడా అలానే ఉంటుంది. కానీ అది అలా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

Advertisement

తెలుసుకుందాం రండి… మనకు బ్లెడ్ మధ్యలో ఉండే డిజైన్ లో మూడు రంద్రాలు ఉంటాలు కనిపిస్తాయి. అన్ని బ్లెడ్ లలో ఇలానే ఉంటాయి. అవి అలా ఎందుకు ఉంటాయి అంటే… బ్లెడ్ ను మొదటిసారి 1904వ సంవత్సరంలో జిల్లెట్ కనిపెట్టింది. అప్పుడే దాని పేటెంట్ రైట్స్ కూడా వారే పొందారు. ఆ తర్వాత మొదటి తయారీలో 165 బ్లేడ్స్ తాయారు చేసారు. అయితే అప్పట్లో ఈ బ్లెడ్ ను కేవలం షేవింగ్ కోసం మాత్రమే ఉపయోగించేవారు.

Advertisement

అందుకే ఈ బ్లెడ్ అనేది ఆ షేవింగ్ రేజర్ లో సరిగ్గా సెట్ అవ్వడం కోసం.. ఆ రేజర్ లో మూడు రంద్రాలు ఉండటం వల్ల.. బ్లెడ్ అందులో సరిగ్గా ఉంది షేవింగ్ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండటానికి బ్లెడ్ ను కూడా అందులో ఉన్నట్లు మూడు రంద్రాల డిజైన్ తోనే రూపొందించారు. ఆ తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చిన బ్లెడ్ పేటెంట్స్ జిల్లెట్ దగ్గరే ఉన్నాయి కాబట్టి.. అందరూ అదే డిజైన్ ను పాలో కావాలి వచ్చింది. ఇప్పుడు ఈ జిల్లెట్ కంపెనీ ఈ షేవింగ్ రేజర్ లో ఎన్ని కొత్త డిజైన్లు తెచ్చిన తమ బ్లెడ్ డిజైన్ మాత్రం మార్చడం లేదు.

ఇవి కూడా చదవండి :

ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!

మన టైం కూడా వస్తుంది అంటూ తమ్ముడిని ఓదార్చిన సారా టెండూల్కర్..!

Visitors Are Also Reading