Home » జక్కన్న లేకుంటే ఈ హీరోలు స్టార్స్ అయ్యేవారా..?

జక్కన్న లేకుంటే ఈ హీరోలు స్టార్స్ అయ్యేవారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సాధించారు రాజమౌళి.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే చిన్న చూపు చూసిన వారికి చెంపపెట్టు లా మారారు ఈ దర్శకుడు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ఎల్లలు దాటించినా గొప్ప వీరుడు. అంతేకాదు ఈయన చేతిలో పడ్డ ప్రతి హీరో పాన్ ఇండియా స్టార్ గా మారారు.. అంతటి గొప్ప సినిమాలు తీసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం మరో మైలురాయి..

also read:రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పుడేనా?

Advertisement

ఈ విధంగా రాజమౌళి గొప్ప గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి రాజమౌళి కామన్ గా ఉన్న ఈ హీరోలను పెద్ద స్టార్ లను చేశారు.. ఆయన చేతిలో పడి స్టార్లైన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఛత్రపతి సినిమాతో ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఇక బాహుబలితో ఆల్ ఇండియా స్టార్ ను చేశాడు. ఇక ఎన్టీఆర్ తో అయితే ఏకంగా నాలుగు సినిమాలు చేశారు.

Advertisement

also read:సమంత పోస్ట్ కి రిప్లై ఇచ్చిన అఖిల్.. ఏమన్నాడంటే ? 

స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి బ్లాక్ బాస్టర్ హిట్, ఇక యమదొంగ మరో హిట్, ఇక ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్టార్ ను చేశాడు.. ఇక రామ్ చరణ్ తో మగధీర ఇండస్ట్రీ హిట్, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్,రామ్ చరణ్, ప్రభాస్ ఈ ముగ్గురు హీరోలు కేవలం రాజమౌళి టాలెంట్ వల్లే పాన్ ఇండియా స్టార్లుగా మారారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

also read:నాగచైతన్య,అఖిల్ రేంజ్ లో సుశాంత్ సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనా ?

Visitors Are Also Reading