Home » అన్ వాంటెడ్ ఫైల్స్ తో వాట్సాప్ స్టోరేజ్ నిండిపోతుందా..? అయితే ఇలా చేయండి..!

అన్ వాంటెడ్ ఫైల్స్ తో వాట్సాప్ స్టోరేజ్ నిండిపోతుందా..? అయితే ఇలా చేయండి..!

by Anji
Ad

ఇన్ స్టాంట్ మేనేజింగ్ ఫ్లాట్ ఫారం వాట్సాప్ కి ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో యూజర్లున్నారు. వినియోగదారులకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు వాట్సాప్ తరచూ అప్ డేట్స్ అందిస్తుంది. భారత్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేకంగా విషెస్ చెప్పేందుకు చాలా మంది వాట్సాప్ వినియోగిస్తారు. సాదారణంగా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వంటి సందేశాలకు కూడా వాట్సాప్ వేదిక అయింది. ఏవైనా డాక్యుమెంట్స్, ఫొటోలు, సమాచారం ఏదైనా పంపించేందుకు వాట్సాప్ ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి రోజు మెసేజ్ లు వాట్సాప్ స్టోరోజ్ పెద్ద మొత్తంలో ఆక్రమిస్తాయి. వీటికి ఏ విధంగా క్లియర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

సాధారణంగా అన్ వాంటెడ్ మీడియాను మాన్యువల్ గా తొలగించడం చాలా శ్రమతో కూడుకున్న పని ముఖ్యంగా వాట్సాప్ స్టోరేజ్ టూల్ ని అందిస్తుంది. వినియోగదారులు ఎక్కువగా స్టోరేజీని ఆక్రమించే చాట్ ని గుర్తించే అవకాశముంది. అదేవిధంగా ఫైల్ ను సైజు ప్రకారం.. స్టోర్ చేయడానికి సహాయపడుతుంది. తొలు వాట్సాప్ ఓపెన్ చేసి చాట్స్ ట్యాబ్ కి వెళ్లండి. మోర్ ఆప్షన్ పై ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తరువాత స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేయాలి. స్టోరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 

Also Read : తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే ఫలితం గురించి  తెలిస్తే ఇక వదలిపెట్టరు..!

 

Manam News

Advertisement

ఎగువన వినియోగదారులు ఎక్కువ సార్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ లు కనిపిస్తాయి. లార్జర్ దెన్ 5ఎంబీ ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ పై యూజర్ ప్రెస్ చేసి ఉంచితే డిలీట్ ఆప్షన్ వస్తుంది. సెలెక్టెడ్ ఫైల్స్ ని డిలీట్ చేయవచ్చు. అన్ని ఫైల్స్ ని ఒకేసారి డిలీట్ చేయవచ్చు. యాప్ టాప్ రైట్ లో డిలీట్ ఆప్షన్ వస్తుంది. సెర్చ్ ఆప్షన్ ఉపయోగించి యూజర్లు చాట్ నుంచి మీడియాను తొలగించవచ్చు. కొన్ని ఏళ్లుగా గ్రీటింగ్స్ విషెష్ చెప్పేందుకు స్టిక్కర్స్ పాపులర్ అయ్యాయి.  యాప్ టాప్ రైట్ లో డిలీట్ ఆప్షన్ వస్తుంది. సెర్చ్ ఆప్సనుపయోగించి యూజర్లు చాట్ నుంచి మీడియాను తొలగించవచ్చు. కొన్నేళ్లుగా గ్రీటింగ్స్, విషెస్ చెప్పడానికి స్టిక్కర్స్ పాపులర్ అయ్యాయి.  

Also Read :  తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే ఫలితం గురించి  తెలిస్తే ఇక వదలిపెట్టరు..!

స్టిక్కర్స్ పంపించడానికి యూజర్లు తొలుత గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసి అక్కడ నుంచి నచ్చిన ఏదైనా స్టిక్కర్ ఫ్యాక్ ని డౌన్ లోడ్ చేసుకోండి. డౌన్ లోడ్ చేసుకున్న తరువాత దానిని ఓపెన్ చేసి వాట్సాప్ కి యాడ్ చేయాలి. యాప్ లో మల్టిపుల్ స్టిక్కర్స్ ఫ్యాక్ లు కనిపిస్తాయి. వాటి పక్కన + ఆకారంలో యాడ్ చేసే బటన్ ఉంటుంది. ఆ సింబల్ పై క్లిక్ చేస్తే వాట్సాప్ స్టిక్కర్స్ యాడ్ అవుతాయి. వాట్సాప్ లో ఏదైనా చాట్ విండో ఓపెన్ నచ్చిన స్టిక్కర్ లను పంపవచ్చు. యూజర్లు ఎమోజీ సెక్షన్ ఓపెన్ చేస్తే.. కుడివైపున ఉన్న ట్యాబ్ లో కొత్తగా యాడ్ చేసిన స్టిక్కర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మాత్రమే ఈ పద్దతిని వినియోగించి స్టిక్కర్లను పంపగలరు అని గుర్తుంచుకోవాలి.  

Also Read :  జలుబు లేదా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ని గుర్తించడం ఎలా ? వీటికి తేడా ఏంటి..?

Visitors Are Also Reading