Home » కొబ్బరి నీళ్లు తాగితే.. బీపీ పెరుగుతుందా..?

కొబ్బరి నీళ్లు తాగితే.. బీపీ పెరుగుతుందా..?

by Sravya
Ad

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు వెంటనే కొబ్బరి నీళ్లు తాగితే నీరసం తగ్గుతుంది కొబ్బరి నీళ్లలో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మెగ్నీషియం, ఐరన్ ఇలా ముఖ్యమైన పోషకాలు కొబ్బరినీళ్ళల్లో ఉంటాయి. కొబ్బరి నీళ్లలో బీపీని పెంచే గుణాలు ఉన్నాయి మీరు ఇప్పటికే లోపితో బాధపడుతున్నట్లయితే కొబ్బరినీళ్లు మీకు సహాయం చేస్తాయి. హైబీపీకి మందులు వాడుతున్న వాళ్ళు కొబ్బరి నీళ్లు ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువగా హై బీపీ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే పలు సమస్యలు వస్తాయి.

Advertisement

Advertisement

శాస్త్ర చికిత్స చేయించుకున్నట్లయితే మీరు డాక్టర్ సలహా తీసుకుని అప్పుడు మాత్రమే కొబ్బరినీళ్లు తీసుకోండి. శస్త్ర చికిత్స అయిన తర్వాత వెంటనే కొబ్బరి నీళ్లు తాగడం వలన రక్తపోటు అదుపులో ఉండదు. సో ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి డయేరియా లేదా లూజ్ మోషన్స్ తో బాధపడే వాళ్ళు కొబ్బరి నీళ్లు తీసుకోకూడదు జలుబు ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోకపోవడం మంచిది. జలుబు దగ్గు వంటి సమస్యల్ని మరింత పెంచుకున్నట్లు అవుతుంది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు వైద్యుల సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading