Home » ఆ సినిమా నుంచి కీరవాణి ని ఎందుకు తొలగించారు ? కీరవాణి స్థానంలో ఎవరినీ తీసుకున్నారో తెలుసా ?

ఆ సినిమా నుంచి కీరవాణి ని ఎందుకు తొలగించారు ? కీరవాణి స్థానంలో ఎవరినీ తీసుకున్నారో తెలుసా ?

by Anji
Ad

తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకప్పుడూ మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు వాళ్లలో కీరవాణి ఒకరు. ఆయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి. వాస్తవానికి ఈయన చేసిన చాలా సినిమాల సాంగ్స్ సూపర్ హిట్ అయ్యేవి అలా ఆయనకు ఇండస్ట్రీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది. 

Advertisement

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ చేయాల్సి ఉండగా.. ఆ దర్శకుడు చివరి నిమిషంలో కీరవాణి ని కాదనీ ఇళయరాజాని తీసుకున్నాడట. దీంతో కీరవాణి చాలా ఫీల్ అయిపోయాడట. అప్పుడు ఆయనకు మరో సినిమా ఆఫర్ రావడంతో ఆ చిత్రానికి సంగీతం ఇచ్చాడట. కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన హిట్ అవ్వగా కీరవాణి ని తప్పించిన సినిమా మాత్రం ఫ్లాప్ అయిందట. ఈ విషయాన్ని ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పాడు. వాస్తవానికి ఈ సినిమా ఇండస్ట్రీలో ఒకరి ప్లేస్ లోకి ఇంకొకరు రావడం కామన్ అయిన కూడా కీరవాణి లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇలాంటి ఇబ్బంది రావడం చాలా బాధని కలిగించే విషయం అనే చెప్పాలి. 

Advertisement

ఈ సంఘటన జరిగినప్పుడే కీరవాణి సంగీద దర్శకుడు ఏం కాదట. కానీ ముందు తీసుకోం ఆ తరువాత తీసేయడం అనేది కరెక్ట్ కాదు.. ఆ విషయంలో కీరవాణి బాగా హర్ట్ అయ్యాడట. దీంతో ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు చేస్తూ కీరవాణి అప్పుడు బిజీగా ఉన్నాడట.  మొత్తానికి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. కీరవాణి ఇప్పటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తూ.. మంచి సినిమాలు చేయడం నిజంగా గ్రేట్ గా అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి ఒక్కడి సినిమాలకు మాత్రమే మ్యూజిక్ చేస్తున్నట్టు గా తెలుస్తోంది. 

 

Visitors Are Also Reading