Telugu News » Subbaraju: 45 ఏళ్ళు దాటినా.. నటుడు సుబ్బరాజు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు కారణం ఏంటంటే?

Subbaraju: 45 ఏళ్ళు దాటినా.. నటుడు సుబ్బరాజు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు కారణం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Ad

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ లలో నటుడు సుబ్బరాజు ఒకరు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సుబ్బరాజు ఏళ్ళు గడుస్తున్నా ఫిట్ గానే ఉన్నారు. ఆయన శరీరంలో పెద్దగా మార్పు చేర్పులు కూడా ఏమీ లేవు. 45 ఏళ్ల వయసు వచ్చినా ఆయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. బాచిలర్ గానే ఉండిపోయారు.

Advertisement

అయితే.. ఈయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. దానికి కారణం ఆయన లో ప్రొఫైల్ లో ఉండడమే. 45 ఏళ్ల వయసు వస్తున్నా సుబ్బరాజు పెళ్లి చేసుకోలేదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆయన ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుబ్బరాజుని ఇదే ప్రశ్న అడగగా.. ఆయన చెప్పిన సమాధానం వింటే మీరు కూడా షాక్ అవుతారు.

Advertisement

ఆయన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకెప్పుడూ రాలేదని, పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్ధం కాలేదని, అందుకే చేసుకోలేదని చెప్పుకొచ్చారు. పెళ్లి జరగడం వేరు, చేసుకోవడం వేరు అని ఆయన అన్నారు. ఇంట్లో పెద్ద వాళ్ళ కోసం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోలేనని, నాకు పెళ్లి చేసుకోవాలి అని అనిపించినప్పుడే చేసుకుంటానని సుబ్బరాజు తెలిపారు.

 

IND VS PAK : టీమిండియా-పాక్ మ్యాచ్ అంటే… మహా భారతమేనా ?

బిలియనీర్ల జాబితాలోకి ఉపాసన ఫ్యామిలీ ఎంట్రీ.. వారి సంపద ఎంతంటే?

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గురించి తెలుసా? ఆమె శాలరీ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

Visitors Are Also Reading