Home » చైనా క్రికెట్ ఎందుకు ఆడదో తెలుసా..దీని వెనుక అంత పెద్ద రహాస్యం ఉందా ?

చైనా క్రికెట్ ఎందుకు ఆడదో తెలుసా..దీని వెనుక అంత పెద్ద రహాస్యం ఉందా ?

by Bunty
Ad

ప్రతి దేశంలో క్రికెట్ కి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉంటారు. మ్యాచ్ వస్తుందంటే తమ పనులన్నీ పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతారు. ప్రతి దేశానికి ఒక క్రికెట్ జట్టు ఉంటుంది. కానీ చైనా దేశానికి క్రికెట్ జట్టు ఉండదు. దానికి గల కారణం…చైనా ఒలంపిక్ ఆటల్లో ముందు వరుసలో ఉంటుంది. ఒలంపిక్ గేమ్స్ లో చైనా వాళ్ళు ఎన్నో రకాల ఆటల్లో మెడల్స్ సంపాదించారు. కానీ క్రికెట్ అనేది ఒలంపిక్స్ లో భాగం కాదు. అందుకే చైనా వాళ్లు క్రికెట్ పై అంతా ఇంట్రెస్ట్ చూపలేదు.

Advertisement

అలాగే చైనా వార్లు క్రికెట్ ఆడకపోవడానికి ఒక కారణం ఉంది. చైనా ఎప్పుడూ బ్రిటిష్ వారి పాలనలో లేదు. క్రికెట్ ఆడుతున్న దేశాలు ఎప్పుడో ఒకసారి బ్రిటిష్ వారి పాలనలో ఉండేవి. చైనా వాళ్లు ఇష్టంగా ఆడే ఆటలు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆటలు ఆడడానికి చైనా వారు ఇష్టపడతారట. ఈ రెండు ఆటలు ఒలంపిక్స్ కిందికి వస్తాయి. క్రికెట్ మాత్రం గ్లోబల్ స్పోర్ట్స్ కిందికి రాదు.

Advertisement

ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్లో పాల్గొంటాయి. చైనా మాత్రం ఇందులో పాల్గొనదు. అయితే చైనాకు కూడా క్రికెట్ జట్టు ఉంది. 2009 ట్రోఫీలో ఈ జట్టు పాల్గొంది. అయితే ఈ మ్యాచ్ లో చైనా ఓడిపోయింది. ఆ తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో చైనా విజయం సొంతం చేసుకుంది. 2019 టీ20 లో ఉమెన్స్ టీం కూడా పాల్గొని విజయం సాధించింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

Visitors Are Also Reading