Home » తండ్రి టాప్ యాక్ట‌ర్ అయినా అల్లు అర‌వింద్ న‌టుడు ఎందుకు అవ్వ‌లేక‌పోయాడు..? అస‌లు కార‌ణం ఇదేనా.?

తండ్రి టాప్ యాక్ట‌ర్ అయినా అల్లు అర‌వింద్ న‌టుడు ఎందుకు అవ్వ‌లేక‌పోయాడు..? అస‌లు కార‌ణం ఇదేనా.?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కామ‌న్ గా ఒకే ఫ్యామిలీ నుండి చాలా మంది న‌టీన‌టులు ఎంట్రీ ఇస్తుంటారు. తండ్రులు…తాత‌లు ఇలా ఎవ‌రో ఒక‌రి వార‌స‌త్వంగా ప‌రిచ‌యం అవుతుంటారు. అయితే సినిమా ఇండ‌స్ట్రీలో చాలా ప్రొఫెష‌న్స్ ఉంటాయి. కానీ న‌టీన‌టుల‌కే బ‌య‌ట ఎక్కువ క్రేజ్ వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది వార‌సులు న‌ట‌నలో రాణించ‌కుండా నిర్మాణరంగం ద‌ర్శ‌క‌త్వం ఇలా ఇత‌ర రంగాల‌లో స్థిర‌పడ్డారు.

ALSO READ : చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!

Advertisement

 

అలాంటి వారిలో అల్లు అర‌వింద్ కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీలోని టాప్ ప్రొడ్యూస‌ర్ ల‌లో అల్లు అర‌వింద్ కూడా ఒక‌రు. అల్లు అర‌వింద్ త‌న బావ గారు చిరంజీవితోనే ఒక్కువ సినిమాలు చేసి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ లు అందుకున్నారు. అలా స్టార్ ప్రొడ్యూస‌ర్ గా ఎదిగి ప్ర‌స్తుతం ఎంతో మందిగా ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. కేవ‌లం నిర్మాణ‌రంగంలోనే కాకుండా ఓటీటీ రంగంలోకి అడుగులువేసి ఆహా అనిపిస్తున్నారు.

ALSO READ :ల‌వ‌ర్ కోసం క‌లెక్ట‌ర్ అయ్యాడు.! కోట్ల జీతం వ‌దిలి కొత్త జీవితంలోకి….!

Advertisement

అంతే కాకుండా ఇటీవ‌లే ఓ స్టూడియోను సైతం నిర్మించారు. అయితే అల్లు అర‌వింద్ తండ్రి అల్లు రామ‌లింగ‌య్య ఒక‌ప్పుడు గొప్ప‌న‌టుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు.క‌మిడియ‌న్ గా మ‌రియు నెగిటివ్ పాత్ర‌లు చేస్తూ త‌న న‌ట‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అలాంటి న‌టుడి పుత్రుడు అవ్వ‌డంతో అల్లు అర‌వింద్ కూడా మంచి న‌టుడుగా ఎదుగుతాడని అనుకునేవారు.

 

అల్లు అర‌వింద్ కూడా మొద‌ట న‌ట‌న‌తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. కానీ స‌క్సెస్ అవ్వ‌లేదు. ఆ త‌ర‌వాత నిర్మాత‌గానే కొన‌సాగారు. అయితే ఒకానొక‌స‌మ‌యంలో అల్లురామ‌లింగ‌య్య న‌టుడుగానే ఎందుకు మార‌కూడ‌ద‌ని అడిగార‌ట‌. న‌టుడు అయితే వ‌న్ వే డబ్బులు పెట్టుకుండానే డ‌బ్బులు వ‌స్తాయ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. కానీ అర‌వింద్ తాను సుప్రీం క‌మాండ‌ర్ గానే ఉండాల‌నుకున్నాన‌ని చెప్పార‌ట‌. ఎంప్లాయ‌ర్ గా ఉండాలి కానీ ఎంప్లాయి అవ్వ‌కూడ‌ద‌ని నిర్న‌యించుకున్న‌ట్టు తండ్రికి చెప్పార‌ట‌.

ALSO READ :మెగాస్టార్ త‌మ్ముడు నాగబాబు ఇండ‌స్ట్రీలో ఎందుకు స‌క్సెస్ అవ్వ‌లేదు…కారణం అదేనా.?

Visitors Are Also Reading