Home » NTR30 లో జాన్వికి తల్లిగా చేసేది ఎవరో తెలుసా..?

NTR30 లో జాన్వికి తల్లిగా చేసేది ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో చాలా కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సాధించాడు. అలాంటి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మరో సినిమా చేయబోతున్నారు. అదే ఎన్టీఆర్ 30.ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ సెట్ అయినట్టు తెలుస్తోంది.

also read:“పరుగు” మూవీ హీరోయిన్ షీలా కౌర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

Advertisement

మరి ఇందులో జాన్వికి తల్లిగా చేస్తుంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రెండవ చిత్రంగా వస్తున్న మూవీ ఎన్టీఆర్ 30, షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ లో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించిన కొరటాల ప్రస్తుతం మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ వైఫ్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

also read:Malli Pelli : నరేష్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ విడుదల… రమ్యకు దించి పడేశాడుగా!

ఈమె తెలుగు ప్రజలకు సుపరిచితురాలు అయినటువంటి సీనియర్ యాక్టర్ మణి చందన అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కి తల్లిగా NTR30 చిత్రంలో నటిస్తున్నారట. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేస్తుందని, జాన్వికి తల్లిగా సీరియల్ నటిమని చందన NTR30లోకి ఎంటర్ కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో యువ సూదా ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్ లో రాబోతోంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

also read:నాగశౌర్య ‘రంగబలి’కి రెడీ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Visitors Are Also Reading