Home » Sourav Ganguly : తిరుపతిలో రహస్యంగా పెళ్లిచేసుకున్న గంగూలీ – నగ్మా!

Sourav Ganguly : తిరుపతిలో రహస్యంగా పెళ్లిచేసుకున్న గంగూలీ – నగ్మా!

by Bunty
Published: Last Updated on
Ad

Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా కు కెప్టెన్ గా ఉన్న సమయంలో… అచ్చం ధోనీ లాగే జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు సౌరవ్ గంగూలీ. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా… అలాగే మీడియం ఫాస్ట్ బౌలింగ్ తో టీమిండియాలో ఆల్ రౌండర్ గా కూడా రాణించాడు సౌరవ్ గంగూలీ. అయితే… తాజాగా తన 51వ పుట్టినరోజును చాలా గ్రాండ్గా జరుపుకున్నాడు సౌరవ్ గంగూలీ.

Sourav-Ganguly-Nagma1

Advertisement

 

ఈ నేపథ్యంలోనే సౌరవ్ గంగూలీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో టాలీవుడ్ హీరోయిన్ నగ్మా తో… సౌరవ్ గంగూలీ ప్రేమాయణం నడిపిన సంగతి మన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 1999 వరల్డ్ కప్ సమయంలో… హీరోయిన్ నగ్మాతో సౌరవ్ గంగూలీకి పరిచయం ఏర్పడిందట. ఇక అప్పటికే సౌరవ్ గంగూలికి డోనేతో వివాహం కూడా జరిగిపోయింది. అయితే ఆమెతో వివాహం జరిగినప్పటికీ… హీరోయిన్ నగ్మా తో తన రిలేషన్షిప్ మైంటైన్ చేశాడు సౌరవ్ గంగూలీ.

Advertisement

ఇలాంటి తరుణంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్ని మీడియా ఛానల్లు కూడా వార్తలు ప్రచురించాయి. కానీ సౌరవ్ గంగూలీ మరియు నగ్మా ఈ వార్తలను అస్సలు ఖండించలేదు. ఇక ఇలాంటి తరుణంలోనే ఒకరోజు నగ్మాతో కలిసి రహస్యంగా తిరుపతికి వెళ్ళాడు సౌరవ్ గంగూలీ. దీంతో తిరుపతిలో వీరిద్దరి వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలతో పాటు ఫోటోలు కూడా వైరల్ చేశారు. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో… సౌరవ్ గంగూలీ పై అతని భార్య చాలా సీరియస్ అయింది. అనంతరం సౌరవ్ గంగూలీ మరియు అతని భార్య మీడియా ముందుకు వచ్చి… నగ్మా కు తమకు ఎలాంటి సంబంధం లేదని… మీడియాలో వచ్చిన వార్తలు తప్పు అంటూ వివరించారు. ఇక ఈ తరుణంలోని… చేసేది ఏమీ లేక గంగూలీతో విడిపోయింది నగ్మా.

ఇవి కూడా చదవండి

Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

Visitors Are Also Reading