Home » ఎన్టీఆర్ అభిమాని అంతలా హర్ట్ కావడానికి కారణం ఏంటి ? ఎమోషనల్ నోట్ వైరల్..!

ఎన్టీఆర్ అభిమాని అంతలా హర్ట్ కావడానికి కారణం ఏంటి ? ఎమోషనల్ నోట్ వైరల్..!

by Anji

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నందమూరి కుటుంబంతో కలిసి ఈ మధ్య కాలంలో చాలా రేర్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. నందమూరి కుటుంబంతో కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి  అవుతుంటారు. హీరోగా పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం మాత్రం పెద్దగా.. హరి ష్ణ మరణించిన తరువాత కళ్యాణ్ రామ్ తో బాగా కలిసిపోయారు. ఈ మధ్య కాలంలో సీనియర్ ఎన్టీఆర్ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ పట్టించుకోని ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పై కూడా నోరు విప్పడం లేదు.  సైమా అవార్డుల కోసం దుబాయ్ వెళ్లాడు. ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు ఎన్టీఆర్. 

 

ఇదిలా ఉంటే.. పలువురు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఎన్టీఆర్ అభిమానులమని.. చెప్పుకోలేకపోతున్నామంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఎన్టీఆర్ కి సపోర్టుగా చేస్తూ ఇది వరకు ఎన్టీఆర్ ని పట్టించుకోని వారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటూ కూడా కామెంట్ చేయడం గమనార్హం. ఇక ఇదంతా పక్కకు పెడితే తాజాగా ఓ అభిమాని ఓ ప్రశ్ని ఒకటి విడుదల చేశారు. మా వాడివే కానీ మాలో ఒక్కడివి కాలేవు..@tarak9999 అంటూ ఓ నోట్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ నోట్ లో ఇలా రాసుకొచ్చాడు.

ఓ అభిమాని  గతంలో నిన్ను ప్రాణంలా ప్రేమించిన అభిమానిని.. ఇప్పుడు కేవలం నందమూరి కుటుంబ సభ్యుడిగా నిన్ను గౌరవిస్తున్నా అంతే.. వాడెవ్వడో కొత్తగా వచ్చి సపోర్టు చేశఆడని, లేదా నీ అవసరం మాకు లేదని నిన్ను అభిమానించడం మానేయలేదు.. మా హరన్నలో ఉన్న తెగింపు, మా రామన్నలో ఉన్న ఆవేశం, మా బాలయ్యలో ఉన్న ధైర్యం, నీలో కనిపించక.. నీ మొండితనం భరించలేక నీ లోతైన మనస్తత్వం అర్థం చేసుకోలేక, నీ మౌనం సహించలేక నీ మీద నా ప్రేమని నాకు నేనుగా చంపేసుకున్నాను . సగటు సినీ ప్రేమికుడిగా నీ సినిమా చూస్తా..  అంత వరకే సంతోషంగా ఉంది థాంక్యూ నమస్తే అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు నందమూరి అభిమాని. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఎమోషనల్ నోట్ తెగ వైరల్ అవుతోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Naga Chaitanya: రెండో పెళ్ళికి సిద్దమైన నాగ చైతన్య.. వధువు ఎవరంటే..?

Jabardasth Faima: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన జబర్ధస్త్ లేడీ కమెడియన్ ఫైమా..!

Visitors Are Also Reading