Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది

by Anji
Ad

రాశి ఫ‌లాలు డైలీ చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 26.06.2022 నుండి 02.07.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో ఉత్త‌మ ఫ‌లితం క‌నిపిస్తుంది. ధ‌ర్మ మార్గాన్ని వ‌ద‌ల‌వ‌ద్దు. వ్యాపార లాభం విశేషం. అదృష్టం క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. స్వ‌లె్ప ఆటంకాలు ఉన్నా విజ‌యం ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండాలి. అనుకున్న ప‌ని పూర్తి అవుతుంది. ఇంట్లో శాంతి నెల‌కొంటుంది.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

ఉద్యోగంలో అధికార యోగం అనుభ‌వించే అవ‌కాశ‌ముంది. చాలా వ‌ర‌కు విలాసంగా గ‌డపుతారు. ఎక్కువ‌గా బంధు మిత్రుల‌ను క‌లుసుకుంటారు. ఉద్యోగ‌, వివాహ ప్ర‌య‌త్నాల‌కు స‌మ‌యం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ‌వార్త వింటారు. సామాజిక కార్య‌క‌లాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు పురోగ‌తి సాధిస్తారు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డ‌మే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించే అవ‌కాశ‌ముంది. సంఘంలో ప‌లుకుబ‌డి పెరుగుతుంది. ఉద్యోగంలో ప‌ని ఒత్తిడి పెరిగిన‌ప్ప‌టికీ ల‌క్ష్యాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింత‌న‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తారు. విద్యార్థులు బాగా శ్ర‌మ పడితే త‌ప్ప మంచి ఫ‌లితాలు అనుభ‌వానికి రావు. వృత్తి నిపుణుల‌కు ప‌ని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగు వేయ‌డం మంచిది. త‌ల్లిదండ్రులు బాగా స‌హాయ‌ప‌డ‌తారు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

ఆదాయం పెరుగుతుంది. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోటుండ‌దు. ఆరోగ్యం చాలా వ‌ర‌కు నిల‌క‌డ‌గా ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ‌వార్త‌లు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి క‌బురు వింటారు. కుటుంబంలో అద‌న‌పు బాధ్య‌త‌లు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ల‌భిస్తుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు వేస్తారు. విత‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డుతారు. రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

స‌మాజంలో ప‌లుకుబ‌డి క‌లిగిన వారితో ప‌రిచ‌యమాలు ఏర్ప‌డ‌తాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగుండ‌దు. వ్య‌వ‌స‌నాల‌కు వీలు అయినంత దూరంగా ఉండండి. కుటుంబ స‌భ్యుల‌తో కాల‌క్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో విప‌రీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టంలేని ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. కొత్త వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు బాగా శ్ర‌మ ప‌డాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది. ప్రేమ వ్య‌వ‌హారాల్లో అడుగు ముందుకెస్తారు.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

 

మీకు అనుకూలంగా కాలం స‌హ‌క‌రిస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. అభిష్టం సిద్ధిస్తుంది. అధికార బ‌లం పెరుగుతుంది. ఒక ఫ‌లితం సంతృప్తిని ఇస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వివాదాలు త‌లెత్త‌కుండా సౌమ్యంగా మాట్లాడాలి. కుటుంబ ప‌రంగా కొన్ని విష‌యాల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

పెళ్లి ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల్లో కొంద‌రు మీకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసే అవ‌కాశ‌ముంది. విద్యార్థులు శ్ర‌మ‌ప‌డాల్సి ఉంటుంది. ముఖ్యంగా కామ‌ర్స్ విద్యార్థుల‌కు స‌మ‌యం అనుకూలంగా లేదు. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ఇబ్బందులు ప‌డ‌తారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

పెళ్లి ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల్లో కొంద‌రు మీకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసే అవ‌కాశ‌ముంది. విద్యార్థులు శ్ర‌మ‌ప‌డాల్సి ఉంటుంది. ముఖ్యంగా కామ‌ర్స్ విద్యార్థుల‌కు స‌మ‌యం అనుకూలంగా లేదు. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ఇబ్బందులు ప‌డ‌తారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూత‌న కార్య‌క్ర‌మాలు ప్రారంభించే కాలం. చిన్న ప్ర‌య‌త్నంతోనే అధిక లాభం పొందుతారు. సంఘ‌ర్ష‌ణాత్మ‌క‌మైన ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాలి. మ‌నోబ‌లం అవ‌స‌రం. ఒక ప‌నిలో విజ‌యం ఉంటుంది. న‌మ్మ‌కంగా ముందుకెళ్లితే ఆశ‌యం నెర‌వేరుతుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

 

ఆత్మ విశ్వాసంతో ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. అనుకున్న ప‌ని స‌కాలంలో పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉత్త‌మ ఫ‌లితం ఉంది. కాలాన్ని స‌ద్వినియోగం చేసుకుంటే బ్ర‌హ్మండ‌మైన విజ‌యం సాధిస్తారు. వ్యాపారం మ‌ధ్య‌స్థంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి స‌హాయం అందుతుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు బిజీ అవుతారు.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

 

వ్యాపార‌యోగం అద్భుతం. నూత‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. విశేష ధ‌న లాభం ఉంటుంది. ఉద్యోగంలో స్వ‌ల్ప ఆటంకం ఏర్ప‌డుతుంది. స‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రిస్తే గ‌త వైభ‌వం సిద్ధిస్తుంది. చంచ‌ల స్వ‌భావం ప‌నికి రాదు. ఆవేశ ప‌రిచే వారు ఉన్నారు. ఏకాగ్ర‌త చాలా అవ‌స‌రం. బాధ్య‌త‌లు పూర్తి చేస్తారు.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

 

ముఖ్య కార్యాల్లో శ్ర‌ద్ధ పెంచాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ధ‌ర్మాన్ని అనుస‌రించండి. క‌ష్టాలు తొలిగిపోతాయి. ఉద్యోగంలో ఇబ్బంది ఎదుర‌వుతుంది. తోటి వారి స‌ల‌హాలు ప‌ని చేస్తాయి. వ్యాపారంలో శ్ర‌మ పెరుగుతుంది. నూత‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. మీ పిల్ల‌ల్లో ఒక‌రికి దూర ప్రాంతంలో ఉద్యోగం ల‌భించే అవ‌కాశ‌ముంది.

Visitors Are Also Reading