Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశుల వారి సమస్యలు పరిష్కారం అవుతాయి

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశుల వారి సమస్యలు పరిష్కారం అవుతాయి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu: మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ వారం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 04.01.2023 నుంచి 10.02.2024 వరకు మేషం :

Mesha

Mesha

ఈ వారమంతా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడచిపోతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగు లకు అవకాశాలు అందివస్తాయి.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితికి మాత్రం లోటుండదు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతం అవుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది.

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవ కాశం ఉంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఐ.టి నిపుణులకు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, దానితో పోటీగా ఖర్చులు కూడా పెరుగుతాయి. శుభ కార్యాల మీదా లేదా దైవ కార్యాల మీదా బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెంచడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా సానుకూల సమాచారం అందే అవకాశం ఉంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలు ఉత్సాహం కలిగిస్తాయి.ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. కుటుంబ వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల వల్ల సమస్యలు తలెత్తవచ్చు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ శుభ వార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading