Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu: మేష రాశి వారికి ఈ వారం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతారు. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఏర్పడుతుంది. మేష రాశితో ప్రారంభమై మీన రాశి  ముగింపు వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 31.12.2023 నుంచి 06.12.2024 వరకు మేషం :

Mesha

Mesha

అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతారు. చేపట్టిన పనులు నిరాఘాటంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడ తాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.  కానీ, వృథా ఖర్చుల మీద అదుపు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. వృత్తి జీవితంలో బిజీ అవుతారు.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైన ఎటు వంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. కుటుంబపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలను వాయిదా వేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలనిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపా రాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు అధికారులకు నచ్చుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు కొద్దిగానే ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సైతం సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. రుణాలు చాలావరకు తీర్చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన లాభాలు అందుకుంటారు. తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సజావుగా సాగిపోతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలను ఆర్జిస్తారు. అవసర సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవా నుగ్రహంతో ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్య మైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బుండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రుల విషయంలో అప్ర మత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading