Home » బాబర్ వల్లే ఇండియా గెలిచింది.. ఎలా అంటే..?

బాబర్ వల్లే ఇండియా గెలిచింది.. ఎలా అంటే..?

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి అంటే దానిని ఒక్క మ్యాచ్ ల.. ఆటల అభిమానులు ఎప్పుడు చూడరు. అందు ఒక్క చిన్నపాటి యుద్ధం అనే ఫ్యాన్స్ అనుకుంటారు. క్రికెట్ లో అయితే అది మరి ఎక్కువ. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్లు గత ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది.

Advertisement

దాంతో పాకిస్థాన్ జట్టు పైన అలాగే వారి కెప్టెన్ అయిన బాబర్ ఆజాం పైన చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి. ముఖ్యంగా ఆ దేశ మాజీ ఆటగాళ్లు బాబర్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో వసీం ఆక్రమ్ కూడా చేరిపోయాడు. ఇండియా, పాక్ మ్యాచ్ ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన బాబర్ వల్లే ఇండియా గెలిచింది అని అన్నాడు.

Advertisement

అయితే ఈ మ్యాచ్ జరిగిన పిచ్ అనేది బౌలర్లకు బాగా సహకరించింది. రెండు జట్ల బౌలర్లు కూడా బాగానే రాణించారు. కానీ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన ఒక్క తప్పు వల్ల ఇండియా గెలిచింది. బాబర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ను స్పిన్నర్ అయిన మహ్మద్ నవాజ్ కు ఇచ్ తప్పుచేసాడు. ఎప్పుడయినా టీ20ల్లో చివరి ఓవర్లను స్పిన్నర్లకు ఇవ్వడం తప్పు. అది కూడా అక్కడ జడేజా, పాండ్య వంటి హీటర్లు ఉన్న సమయంలో ఇస్తే ఇలానే జరుగుతుంది అని పేర్కొన్నాడు వసీం ఆక్రమ్.

ఇవి కూడా చదవండి :

టెండూల్కర్ సారాను వదిలేసి ఖాన్ సారాను పట్టుకున్న గిల్..!

ఐపీఎల్ లో కొత్త ఫీచర్స్ తేబోతున్న రిలయన్స్..!

Visitors Are Also Reading