Home » కృష్ణవంశీ చేసిన తప్పు వల్లే ఆ సినిమా ప్లాప్ అయిందా ?

కృష్ణవంశీ చేసిన తప్పు వల్లే ఆ సినిమా ప్లాప్ అయిందా ?

by Anji
Ad

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం భారీ ఫ్లాప్ లను చదివి చూస్తూ ఉంటాయి. అయితే ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి సంబంధించిన చాలా కారణాలు ఉంటాయి. ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సినిమా సక్సెస్ ఫుల్ గా సాగాలి అంటే ఆ సినిమాకి సంబంధించిన చాలా వ్యవహారాలను డైరెక్టర్ దగ్గర ఉండి చూసుకోవాల్సి ఉంటుంది.


ఏ ఒక్కరి మిస్టేక్ వల్ల అయిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే నితిన్ హీరోగా వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమా కొన్ని మిస్టేక్స్ వల్ల ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లినప్పటికీ ఈ సినిమాలో ఎలాంటి తప్పులు చేయకుండా చాలా బాగా తీసినట్లైతే ఈ సినిమా సూపర్ గా సక్సెస్ అయ్యి ఉండేదని పలువురు ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చాలా మంచి కంటెంట్. అలాగే హీరో యాక్టింగ్ కూడా ఈ సినిమాకి చాలా బాగా సరిపోయింది.

Advertisement


ఇక ఇప్పుడు ఇలాంటి సినిమాని చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అప్పట్లో పెద్దగా ఆడక పోయేసరికి ఈ సినిమా హీరో అయిన నితిన్ డిప్రెషన్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా అతన్ని మీరు ఏ సినిమా రిమేక్ చేయాలనుకుంటున్నారు అని అడిగితే, శ్రీ ఆంజనేయం సినిమాని రీమేక్ చేస్తానని చెప్పి తనకు ఆ సినిమా అంటే ఎంత ఇష్టమో తెలియజేశారు. నిజానికి ఈ సినిమాని కృష్ణవంశీ చాలా మంచి సినిమాగా తిరకేకించాడు. అయినప్పటికీ ఇది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading