Home » ఎన్టీఆర్ యంగ్ టైగర్ కాదంటున్న విశ్వక్ సేన్.. కారణం తెలిస్తే..?

ఎన్టీఆర్ యంగ్ టైగర్ కాదంటున్న విశ్వక్ సేన్.. కారణం తెలిస్తే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మంచి గుర్తింపు సాధించారు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు. అలాంటి ఎన్టీఆర్ గురించి యంగ్ హీరో విశ్వక్ సేన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ప్రస్తుతం దాస్ కా దమ్ కి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్న విషయం తెలిసిందే.

Advertisement

Also Read:చిత్ర పరిశ్రమలో మా విషాదం.. ‘మిథునం’ సినిమా నిర్మాత ఆనందరావు మృతి

Advertisement

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకమైన బిరుదందించారు .. ఇంతకీ ఆ పేరు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జూనియర్ ఎన్టీఆర్ కి ఆయన అభిమానులు సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన బిరుదు యంగ్ టైగర్ కానీ ఈ మధ్యకాలంలో మాన్ ఆఫ్ ది మాసేస్ అనే బిరుదు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు ఈ బిరుదు విషయంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మధ్య వివాదం నడుస్తోందట.

Also Read:చిరుది ఎంత గొప్ప మనసంటే..ఆ విలన్ కి 40 లక్షల సాయం చేసి ప్రాణాలు కాపాడారు..!!

అందుకే కొత్త తలనొప్పి మనకెందుకు అని అనుకున్నాడో ఏమో అభిమాన కథానాయకుడి కోసం కొత్త బిరుదు తీసుకొచ్చారు యంగ్ హీరో విశ్వక్ సేన్.. మొత్తానికి బిరుదు ఎన్టీఆర్ అభిమానులకు కూడా విపరీతంగా నచ్చింది… విశ్వక్ కు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

Visitors Are Also Reading