Home » ఆసియా కప్ కోసం కొత్త బ్యాట్ వడబోతున విరాట్..!

ఆసియా కప్ కోసం కొత్త బ్యాట్ వడబోతున విరాట్..!

by Azhar
Ad

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైన ఇప్పుడు అందరి ఫోకస్ అనేది ఉంది. ఎందుకంటే ఎప్పుడో 70 సెంచరీలు అనేవి పూర్తి చేసిన విరాట్.. 71 వ సెంచరీ చేయక 1000 రోజులు అనేది దాటిపోయింది. గత ఏడాది నుండి విరాట్ కోహ్లీ ఫామ్ అనేది పూర్తిగా కోల్పోయాడు అనే చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ తో పాటుగా ఐపీఎల్ 2022 లో కూడా కోహ్లీ విఫలం అయ్యాడు.

Advertisement

ఈ ఐపీఎల్ తర్వాత కేవలం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ అక్కడ మూడు ఫార్మాట్ లలో ఆడి పరుగులు చేయలేదు. దాంతో విశ్రాంతి పేరిట జట్టుకు 5 వారలు దూరం ఉన్నాడు. ఇప్పుడు నేరుగా యూఏఈ వేదికగా జరగబోతున్న ఆసియా కప్ 2022 లోనే విరాట్ పాల్గొనబోతున్నాడు. దాంతో కోహ్లీ ఈ టోర్నీలో మళ్ళీ తన పాత ఫామ్ కు వస్తాడా.. పరుగులు చేస్తాడా అనే అనుమానాలు అందరికి ఉన్నాయి.

Advertisement

అయితే ఈ టోర్నీలో విరాట్ కొత్త బ్యాట్ ను వడబోతున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ ఎప్పటి నుండో MRF బ్యాట్ ను వాడుతున్నాడు. కానీ దాహి మామూలుది. కానీ ఈ ఆసియా కప్ లో కోహ్లీ MRF యొక్క గోల్డ్ విజార్డ్ బ్యాట్ ను వడబోతున్నాడు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ బ్యాట్ ధర అనేది 69 వేలుగా ఉంది అని తెలుస్తుంది. మరి ఈ కొత్త బ్యాట్ తో అయిన కోహ్లీ పరుగులు చేయాలి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ముందు బాబర్ ఇంకా బచ్చా..!

ఇండియాను ఓడించడానికి ఇదే సరైన సమయం అంటున్న పాక్ మాజీలు.. ఎందుకు..?

Visitors Are Also Reading