Home » సమంతను గట్టిగా హాగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ…!

సమంతను గట్టిగా హాగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ…!

by Bunty
Ad

సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా సక్సెస్ హీరో విజయ్ దేవరకొండకు, హీరోయిన్ సమంతకు ఇద్దరికి అత్యవసరం.

READ ALSO :  ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

Advertisement

అటు శివ నిర్వాణకు కూడా ఈ సక్సెస్ కీలకంగా మారింది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ చూడడానికి ఎంతో అందంగా ఉందని చెప్పుకోవాలి. ఇది ఇలా ఉంటే…తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సమంతకు తెలియకుండా చేసిన ఓ రీల్ ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

Advertisement

READ ALSO : అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

ఇందులో విజయ్ దేవరకొండ, సమంతతో ఉన్న క్లిప్స్ నీ జత చేసి నా రోజ నువ్వే అనే సాంగ్ కి మ్యాచ్ చేశారు. అయితే ఈ వీడియోలో విజయ్, సమంత వెనుక నుండి వాటేసుకోవడం హైలైట్ గా మారింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జంట సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

READ ALSO : Iswarya Lakshmi : యువితో ఐశ్వర్య లక్ష్మి ఎఫైర్?

Visitors Are Also Reading