Home » సమంత బెడ్ రూంలో విజయ్… అక్కడ చేతులు వేస్తూ?

సమంత బెడ్ రూంలో విజయ్… అక్కడ చేతులు వేస్తూ?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీతగోవిందం లాంటి సినిమాలు చేసి… లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Advertisement

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య మాజీ సతీమణి… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా… త్వరలోనే రిలీజ్ కానుంది. దీంతో వరుస అప్డేట్లు వదులుతూ.. సినిమాపై హైప్ పెంచుతోంది చిత్ర బృందం. ఇలాంటి తరుణంలోనే తాజాగా ఆరాధ్య అనే పాటను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్… సినిమాపై అమంతం అంచనాలను పెంచేసింది.

ఇక ఈ పాటలోని ఒక బెడ్ రూమ్ సీన్ ను తాజాగా విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. ఇక ఇందులో సమంత మరియు విజయ్ దేవరకొండ బెడ్ పైన పడుకొని… ఒకరినొకరు హగ్ చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నాగచైతన్య ఫ్యాన్స్ మాత్రం సమంతపై ఫైర్ అవుతున్నారు. నాగచైతన్యను వదిలేసి ఇలాంటి పనులు చేస్తున్నవేంటి అని ఆమెపై మండిపడుతున్నారు.

మరిన్ని..

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

Visitors Are Also Reading