Home » సీఎం రాహుల్ గాంధీ కి క్షమాపణ చెప్పాలి: VH

సీఎం రాహుల్ గాంధీ కి క్షమాపణ చెప్పాలి: VH

by Sravya
Ad

అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ని రావణుడితో పోల్చారు దీంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. సీఎం విశ్వాశ శర్మ రాహుల్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమం లో సీఎం హిమంత విశ్వశర్మ వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్పందించారు. విశ్వ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అయితే మోడీ రాముడని రాహుల్ గాంధీ రావణుడు అన్న వ్యాఖ్యల పై సీఎం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement

అయితే పార్లమెంట్ ఎన్నికల కోసమే బిజెపి రాముడు పేరుని వాడుకుంటుందని ఫైర్ అయ్యారు. అయోధ్య రామ మందిరం లో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుక కి ఎందుకు భద్రాద్రి ఆలయానికి ఆహ్వానం ఇవ్వలేదని అడిగారు రాముడు అందరి వాడని కొందరి వాడు కాదని చెప్పారు ఓట్ల కోసమే బిజెపి దేవుడు పేరు తో రాజకీయం చేస్తోంది అని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading