Home » ఐస్ బాత్ తో ఇన్ని ఉపయోగాలా..అందుకే సెలబ్రిటీలు ఈ స్నానం చేస్తారా..?

ఐస్ బాత్ తో ఇన్ని ఉపయోగాలా..అందుకే సెలబ్రిటీలు ఈ స్నానం చేస్తారా..?

Ad

చలికాలం వచ్చిందంటే చాలు కాస్త చలి ఎక్కువ ఉంటేనే బయట అడుగు పెట్టడానికి గజగజా వణికిపోతారు. కాస్త చలికే తట్టుకోని మనం శరీరం పూర్తిగా ఐస్ లో స్నానం చేయమంటే ఏ విధంగా చేస్తారు చాలా కష్టమే. కానీ ఐస్ బాత్ చేస్తే అనేక ఉపయోగాలు ఉన్నాయట. బాత్ నిండా ఐసు గడ్డలు వేసుకుని, అందులో కూర్చోవడం అంటే, వింటుంటే శరీరం జలదరిస్తుంది.

also read:ది కేరళ స్టోరీ మూవీని కాపీ చేశారా ? దాని ఆధారంగానే..!

Advertisement

కానీ ఇలా చేస్తే అనేక ఒంటి సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఐస్ బాత్ అని పిలిచే ఇలాంటి స్నానాన్ని చాలామంది ప్రొఫెషనల్ అథ్లెట్స్ చేస్తారట. వారి ఫిట్నెస్ ఫిక్స్ శరీరానికి త్వరగా రికవరీ అయ్యేందుకు ఉపయోగపడుతుందట. ఈ మధ్య సమంతా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఐస్ బాత్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సీటాడేల్ రియాక్షన్ సీక్వెల్స్ ల కోసం సమంత భారీ వర్కౌట్ చేస్తుందట.

Advertisement

also read:అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

దీనివల్ల వచ్చే స్ట్రెస్ నుంచి త్వరగా కోలుకోవడానికి ఐస్ బాత్ చికిత్సను సమంత ఆశ్రయించింది. ఇది టార్చర్ సమయం అంటూ ఆమె పోస్ట్ చేసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొత్తగా ఐస్ బాత్ చేసేవాళ్లు కేవలం 15 నిమిషాల్లో ఐస్ టాప్లో నుంచి బయటకు రావాలని నిపుణులు అంటున్నారు. ఐస్ బాత్ వల్ల శరీర నొప్పులే కాకుండా , కుచించుకుపోయిన రక్తనాళాల్లో కూడా రక్తం వేగంగా తిరగడానికి సహాయపడుతుంది.

also read:ఐపీఎల్ లో చాహల్ రికార్డు.. వారి రికార్డులు బ్రేక్..!

Visitors Are Also Reading