Home » ఓటీటీలో ఈ వారం రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే..!

ఓటీటీలో ఈ వారం రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే..!

by Sravya
Ad

ఈ వారం ఓటీడీలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. ఈ వారం ఎప్పటిలానే కొన్ని సినిమాలు ఓటీటీ లోకి రాబోతున్నాయి థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్న ఓటీటీల పై ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటి సంస్థలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చూడడానికి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలని వెబ్ సిరీస్ లని అప్డేట్ చేస్తూ వస్తోంది. ఇక ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అవ్వబోతున్న చిత్రాలు వెబ్ సిరీస్ వివరాలను చూసేయండి.

Advertisement

అమెజాన్‌ ప్రైమ్‌ :

ది వీల్‌ ఆఫ్‌ టైమ్‌ (వెబ్‌ సిరీస్‌)- సెప్టెంబరు 1

సోనీలివ్‌ :

స్కామ్‌ 2003 (హిందీ, తెలుగు సిరీస్‌) – సెప్టెంబరు 1

జీ5 :

డీడీ రిటర్న్స్‌ (తమిళ్‌, తెలుగు) – సెప్టెంబరు 1

Advertisement

నెట్‌ ఫ్లిక్స్‌ :

ఎలోన్‌ (రియాల్టీ షో) – ఆగస్టు 30
చూజ్‌ లవ్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 31
వన్‌ పీస్‌ (వెబ్‌సిరీస్‌)- ఆగస్టు 31
ఫ్రైడే నైట్‌ ప్లాన్‌ (హిందీ) – సెప్టెంబరు 1
హ్యాపీ ఎండింగ్‌ (హాలీవుడ్)- సెప్టెంబరు 1

Also read:

Visitors Are Also Reading