Home » ఆ స్టార్ హీరోయిన్ పై ఉన్న కోపంతో నెంబర్ బ్లాక్ చేసిన ఉపాసన..!

ఆ స్టార్ హీరోయిన్ పై ఉన్న కోపంతో నెంబర్ బ్లాక్ చేసిన ఉపాసన..!

by Anji
Ad

మెగా కోడలు ఉపాసనకి ఆ స్టార్ హీరోయిన్ అంటే అస్సలు నచ్చదట. ఆమె మీద పీకలదకా కోపం పెంచుకొని నెంబర్ కూడా బ్లాక్ చేసిందట. ఇంతకీ ఉపాసన అంతగా కోపం పెంచుకున్న ఆ హీరోయిన్ ఎవరు..? నెంబర్ బ్లాక్ చేసే అంత తప్పు పని ఆ హీరోయిన్ ఏం చేసింది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఉపాసనకు సంబంధం లేకపోయినప్పటికీ తన అత్తింటి ఫ్యామిలీకి మాత్రం సినిమా ఇండస్ట్రీ తో సంబంధం ఉంది. ఉపాసన భర్త రామ్ చరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రామ్ చరణ్ కి పెళ్లి అయిన తర్వాత ఉపాసన సినిమా విషయంలో కొన్ని కండిషన్లు కూడా పెట్టిందట. అదేంటంటే సినిమాల్లో ఏదైనా రొ*మాంటిక్ సన్నివేశాలు ము**ద్దు సన్నివేశాలు ఉంటే తనకు ముందుగానే చెప్పాలని చెప్పిందట. ఈ కండిషన్ కి ఓకే చేసిన రామ్ చరణ్ ముందు నుంచి అలాగే ఉండేవారట. కానీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా చేసే సమయంలో డైరెక్టర్ ముందుగా సమంతతో ము**ద్దు సన్నివేశం ఉంటుందనే విషయం చెప్పకుండా షూటింగ్ చెట్టుకు వచ్చాక ఈ విషయం చెప్పారట.

అయితే అకస్మాత్తుగా చేయమంటే.. ఎలా నేను చేయను అని రాంచరణ్ చెప్పినప్పటికీ డైరెక్టర్ బలవంతం వల్ల ఆ సన్నివేశంలో నటించారట.  ఇక ఈ విషయం తెలుసుకున్న ఉపాసన రాంచరణ్ తో రెండు రోజులు మాట్లాడలేదట. దీంతో రామ్ చరణ్ ని షూటింగ్ జరిగే సమయంలో సమంతతో కి**స్ సన్నివేశం తర్వాత రెండు రోజులు షూటింగ్ కూడా రాలేదనే సంగతి అప్పట్లో సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టింది. అలాగే తన భర్తతో ము**ద్దు సన్నివేశంలో నటించిన నందుకు సమంతతో కూడా చాలా రోజులు మాట్లాడలేదట ఉపాసన. అంతకు ముందు ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న సమంత ఉపాసన మధ్య ఈ ము**ద్దు సన్నివేశం చిచ్చు పెట్టింది అన్నమాట. రంగస్థలం సినిమా తర్వాత ఉపాసన సమంత నెంబర్ కూడా బ్లాక్ చేసిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని రియలైజ్ అయిన ఉపాసన మళ్లీ సమంతతో తన ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading