Telugu News » Blog » ఉదయ్ కిరణ్ చేసిన ఆ తప్పే ఆయన జీవితాన్ని బలి తీసుకుందా..?

ఉదయ్ కిరణ్ చేసిన ఆ తప్పే ఆయన జీవితాన్ని బలి తీసుకుందా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రిందట ఈ హీరో అంటే ఎంతో క్రేజ్ ఉండేది. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి భళా అనిపించుకున్నారు. ఆ తర్వాత చిత్రం,మనసంతా నువ్వే, నువ్వు నేను,సినిమాలో నటించి ఒక్కసారిగా ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. అలా ఉదయ్ కిరణ్ ఎంత స్పీడ్ గా స్టార్డం తెచ్చుకున్నారో అంతే స్పీడ్ గా డౌన్ ఫాల్ అయ్యారు. మరి ఈ విధంగా స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితం ఇలా అర్ధాంతరంగా ఎందుకు ముగిసిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. దీనికి ప్రధాన కారణం నువ్వు నేను సినిమా చేసేటప్పుడు ఆయన ఒక తప్పు చేశారట. ఆ తప్పు వల్లే బతికినన్ని రోజులు బాధపడ్డారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ తప్పు ఏంటయ్యా అంటే.. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో సెట్ లోకి పాము వచ్చిందట. భయంతో ఉదయ్ కిరణ్ కు ఏం చేయాలో తెలియక ఆ పామును చంపేసారట.

Advertisement

ఆ చంపిన పాము నాగుపామని దాన్ని చంపడం వల్లే ఉదయ్ కిరణ్ కు శాపం తగిలిందని అంటుంటారు. ఆ పామును ఎప్పుడైతే చంపారో అప్పటినుంచి ఉదయ్ కిరణ్ సినీ కెరియర్ డౌన్ అవుతూ, పర్సనల్ లైఫ్ లో కూడా అనేక ఇబ్బందుల పాలయ్యారని వార్తలు వస్తున్నాయి. చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య విషయంలో కూడా ఎలాంటి సుఖం లేక ఉదయ్ కిరణ్ ఆ**త్య చేసుకుని మరణించారు. ఆయన పామును చంపడం వల్లే ఇలా జరిగిందని కొంతమంది అనుకుంటున్నారు.

Advertisement

also read: