Home » మెగా ఫ్యామిలీలో రెండు, మూడు పెళ్లిళ్లు ఆ 4 గురు వీళ్లే…!

మెగా ఫ్యామిలీలో రెండు, మూడు పెళ్లిళ్లు ఆ 4 గురు వీళ్లే…!

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తర్వాత నాగబాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోగా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయితే నాగబాబు హీరోగా సక్సెస్ కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యారు. చిరంజీవి మరో తమ్ముడు పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇదంతా పక్కకు పెడితే మెగా ఫ్యామిలీలో కొంతమంది ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో ఎంతమంది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

read also : పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా? ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !

Advertisement

# పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని. రెండవ భార్య రేణు దేశాయ్. వీరిద్దరికి విడాకులు ఇచ్చి ఇప్పుడు అన్న లెజినోవాని మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

# విజయదుర్గ

చిరంజీవి చెల్లెలు సాయిధరమ్ తేజ్ తల్లి అయినటువంటి విజయదుర్గ కూడా పెళ్లి కలిసి రాలేదని చెప్పాలి. సాయిధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ పుట్టిన తర్వాత ఆమె భర్తతో విడాకులు తీసుకొని విడిగా ఉంది. వీరిద్దరూ పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంది.

# శ్రీజ

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్లి విషయంలో ఇప్పటికే రెండుసార్లు తప్పుటడుగు వేసినట్టు కనిపిస్తోంది. తోలుత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న శ్రీజ ఒక కుమార్తె పుట్టిన తర్వాత అతని వద్ద నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మరొక పాప పుట్టిన తర్వాత మళ్లీ విడిగానే ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత ఆమె రెండోసారి విడాకుల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

# అల్లు బాబి

అల్లు కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా చూడలేం. అల్లు అరవింద్ పెద్ద కుమారుడైన అల్లు బాబి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. తోలుతా ఒక కూతురు పుట్టిన తర్వాత మొదటి భార్య నుంచి విడిపోయి ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నారు.

read also : Sanju Samson : టీమిండియాలో ఛాన్సులు రాక ఐర్లాండ్ కు ఆడనున్న సంజూ !

Visitors Are Also Reading