Pawan Kalyan wife anna Lezhneva: మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పవన్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ హీరోగా ఉన్నారు. పవన్ తన సినిమాల ద్వారా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. పవన్ భార్యలలో పవన్ మొదటి భార్య పేరు నందిని. ఈమెను మెగా కుటుంబం నచ్చి పవనకు ఇచ్చి పెళ్లి చేశారు.
Advertisement
READ ALSO : బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?
Pawan Kalyan wife anna Lezhneva:
అయితే వీరిద్దరికీ పడలేదు. అంతే ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం కింద రూ. 5 కోట్లు ఇచ్చారు. ఆపై సినీ నటి రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లాడిన పవన్ ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట. ప్రస్తుతం పవన్ తన మూడో భార్య అన్నా లేజీనావో తో కలిసి ఉంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ మూడో భార్య అన్నా లేజీనావో గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు.
Advertisement
అంతేకాదు అన్నా లేజీనావో ఆస్తుల గురించి ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆమె పేరుటే ఏకంగా రూ. 1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట. ఆమె పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న సందేహాలు చాలా ఉన్నాయి. అయితే 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరుతో కొంటూ వచ్చారు. అయితే రష్యాలో ఆమె మోడల్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. పవన్ మాత్రం ఆమె పేరుట సింగపూర్ లో కోట్లాది రూపాయల ఆస్తులు కొని రిజిస్టర్ చేయించారట. 11-12 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా పవన కొన్ని ఆస్తులను లేజీనావో పేరిట కొంటూ రావడంతో వాటిని విలువ విపరీతంగా పెరిగిపోయిందట. సింగపూర్ లో ఉన్న ఆస్తుల విలువే కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.
Advertisement
READ ALSO : BREAKING : తండ్రి కాబోతున్న స్టార్ హీరో రామ్‌చరణ్..మెగా ఫ్యామిలీలో సంబురాలు