Home » ఈరోజు ఇద్దరు కాంగ్రెస్ MLC ల ప్రమాణ స్వీకారం…!

ఈరోజు ఇద్దరు కాంగ్రెస్ MLC ల ప్రమాణ స్వీకారం…!

by Sravya
Ad

ఎమ్మెల్సీ లుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. నేడు ఎమ్మెల్సీ లుగా మహేష్ కుమార్ గౌడ్, వెంకట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ లుగా మహేష్ కుమార్ గౌడ్ బలమురి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకి వీళ్ళు ఇద్దరు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Advertisement

Advertisement

ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరవ్వబోతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి, కడియం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం గా ఎంపిక అయ్యారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading