Home » టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

by Bunty
Ad

తెలుగులో టీవీ సీరియల్స్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలుసు కదా. సీరియల్స్ లో నటించే వాళ్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సీరియల్స్ ను ఎక్కువగా ఫాలో అయ్యేది ఆడవాళ్లు కావడంతో ఇందులో కనిపించే నటిమణులకు క్రేజ్ ఎక్కువే. అయితే టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా… ఆ విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం….

Advertisement

# ప్రియాంక జైన్

చాలామంది ఈమె కోసమే సీరియల్ చూస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈమె డిగ్రీ కంప్లీట్ చేశారు.

# సిరి హనుమంత్

సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటించిన సిరి హనుమంతు ఎంబీఏ పూర్తి చేశారు.

# భావన లాస్య

Advertisement

మల్లి సీరియల్ లో నటిస్తున్న భావన లాస్య కూడా తన నటనతో అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈమె బీబీఏ కంప్లీట్ చేసింది.

# రక్షా గౌడ

గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న రక్ష కూడా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

# దేబ్జని మోడక్

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటిస్తున్న దేబ్జని మోడక్ డిగ్రీ కంప్లీట్ చేశారు.

# కీర్తి భట్

కీర్తి భట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

Varun Tej – Lavanya : వరుణ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ !

భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!

Visitors Are Also Reading