Home » Telugu Memes and Trolls on VEERA SIMHA REDDY MOVIE : వీర సింహ రెడ్డి ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మిమ్స్

Telugu Memes and Trolls on VEERA SIMHA REDDY MOVIE : వీర సింహ రెడ్డి ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మిమ్స్

by Anji
Ad

VEERA SIMHA REDDY Trending 10 Telugu Memes and Trolls: నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’  జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే జనవరి 06న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒంగోలు నిర్వహించారు. ఈవెంట్ లో దర్శకుడు బి.గోపాల్ వీరసింహారెడ్డి ట్రైలర్ ని విడుదల చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. 

Advertisement

వీరసింహారెడ్డిలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి వీరసింహారెడ్డి కాగా.. రెండోది బాల నరసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి బాలయ్య గోల్డ్ కలర్ బ్లేజర్ తో హాజరయ్యారు. ఈ చిత్రంలో లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగ్ లు పేలాయి. ప్రధానంగా ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతకాలు పెడితే బోర్డుపై మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరంటూ.. చెప్పిన డైలాగ్.. ఇటీవల ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పై సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది. 

Also Read :   Veera Simha Reddy Movie Dialogues: వీరసింహారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్స్

Manam News

బాలయ్య అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉండబోతుందని ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ఈ ట్రైలర్ ని బాలయ్య ఫ్యాక్షనిజం సినిమాల వైపు అడుగులు వేసేవిధంగా దర్శకుడు బి.గోపాల్ విడుదల చేసారు. దర్శకుడు బి.గోపాల్ తనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  నందమూరి నటసింహం బాలయ్య మాట్లాడుతూ.. తనకు చెంఘిజ్ ఖాన్ పై సినిమా చేయాలని ఉందని.. అది నా ఆశయం అని  పేర్కొన్నారు. బాలయ్య చెప్పిన వెంటనే సోషల్ మీడియాలో ఛెంఘిజ్ ఖాణ్ ఎవరు..? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చెంఘిజ్ ఖాన్ ఓ మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు. ఆయన వేసిన పునాది మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా పేరుగాంచింది. చెంఘిజ్ ఖాన్ ఈశాన్య ఆసియాకి చెందిన ఓ సంచారజాతికి చెందిన వాడు. ప్రపంచంలోనే గొప్ప వీరు చెంఘిజ్ ఖాన్. బాలయ్య కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి మరి. 

Advertisement

Also Read :   వీర సింహారెడ్డి లో ఈ డైలాగ్ గమనించారా? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?

ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నెటిజన్స్ తమకు తమకు నచ్చినట్టు మీమ్స్, ట్రోలింగ్స్ చేస్తున్నారు. బాలయ్య వీరసింహారెడ్డి సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నే సృష్టిస్తోంది. 

May be a meme of 5 people and text that says "సంతకాలు పెడితే బోర్లు మీద పేరు మారుతుందేమో .ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు director writer hero"

May be a meme of 4 people, beard and text that says "సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ಆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు..మార్చలేరు మారదు MEEKU ARTHAM AVTHUNDHA"

 

May be a meme of 9 people, beard and text that says "RAGI SANGATHI THO NATU KODI BIRIYANI ELA UNTADO EE SANKRANTI KI VEERA SIMHA REDDY ALA UNTADI.. CINEE WORLDD FULL MEALSSS ON THE WAYY TRAILER OORU MASS ANTHE.."

May be a meme of 2 people and text that says "*Thaman Anna From Today annadh Eroju Nunchi Nenu Thalapathy Fan Ni Kadhu.. 8. TECH STUDENTS IKKADA madh Balayya Babu Fan Ni.. .Jai Balayya"

 

May be a meme of 8 people and text that says "SITUATION RIGHT NOW: Instagram: Twitter: JAI BALAYYA YouTube: JAI BALAYYA Entire Social Media: KurraduBabove JAI BALAYYA JAI BALAYYA"

May be an image of 8 people and text that says "S .TECH STUDENTS IKKADA Gopi chand malineni** Boya Villans Oke sari kakunda 2 /3 times kindhaki paiki lechi kindha padali..!"

May be an image of 7 people, beard, people standing and text that says "ANITHA sruthi balayya bag lo enti? mansion house uu manching ki palleelu"

May be an image of 5 people, beard and text

 

Visitors Are Also Reading