Home » ప్రభాస్ ని పెళ్లి చేసుకోనున్న టాప్ హీరోయిన్ ..!

ప్రభాస్ ని పెళ్లి చేసుకోనున్న టాప్ హీరోయిన్ ..!

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతంవరుస సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఒకడు. ప్రభాస్ ప్రస్తుతం కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కృతి సనన్ తో కలిసి ప్రభాస్ ఆది పురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆదిపుల్స్ టీజర్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కోసం వీరు డేటింగ్ కు వెళ్లినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

వీరిద్దరిని అలా చూసిన అభిమానులు ఈ జంట చాలా చూడముచ్చటగా ఉందని ఫోటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా మరోసారి జంట ట్రేండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ జంటగా బెడియా అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వ్యూలో కృతి సనం కి సంబంధించి హోస్ట్ కార్తీక్, టైగర్ షార్క్, ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరితో డేటింగ్ చేస్తావు.. వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. ఎవరితో ఫ్లర్ట్ చేస్తావని ప్రశ్నించగా అందుకు కృతి సనన్ సమాధానం ఇలా చెప్పింది. కార్తిక్ ఆర్యన్ తో ఫ్లర్ట్ చేస్తానని.. టైగర్ షార్ప్ తో డేటింగ్ కి వెళ్తానని.. ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

Advertisement

Also Read :   న‌న్ను అల్ల‌రి చేస్తున్నారు…పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ప‌విత్రా లోకేష్..!

MANAM NEWS
ఇంతకుముందు ప్రభాస్ అనుష్కల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. పెళ్లి కూడా అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. ఆది పురుష సినిమా తర్వాత ప్రభాస్ కృతి శానం మధ్య లవ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ఆది పురుషు విజువల్ ఎఫెక్ట్స్ పై చాలా రకాల ట్రోలింగ్స్ వచ్చాయి. టీజర్ లో కృతి సనన్, ప్రభాస్ కనిపించిన సీన్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్ చాలా బాగుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 16 న విడుదల కానుంది.

Also Read :  కమెడీయన్ సుమన్ శెట్టి గురించి దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading