Home » రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ధనవంతులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ధనవంతులు

by Bunty
Ad

Top 10 Richest Persons in Telugu States 2022:  మన దేశంలో ధనవంతులు ఎక్కువగా ఉన్నారు. రిలయన్స్‌ అంబానీ నుంచి ఆదానీ వరకు ఇలా వరుసగా కుబేరులే ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆదానీ బాగా పుంజుకుని.. ఎక్కువగా సంపాదించేశాడు. అయితే, తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కుబేరులు ఉన్నారని.. చైనా కు చెందిన హురున్ రిచ్ అనే సర్వే సంస్థ పేర్కొంది. ఈ 2022 సంవత్సరంలో భారతదేశంలో పరిశోధన చేసి, టాప్ 10 ధనిక తెలుగు వ్యక్తులను విడుదల చేసింది ఈ సంస్థ. ఇక హురున్ రిచ్ లిస్ట్ ఇండియా విడుదల చేసిన లిస్ట్‌ ప్రకారం..ఎక్కువగా సంపాదిస్తున్న 10 మంది తెలుగువారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

richest-people-in-telugu-states 2022

richest-people-in-telugu-states 2022

Top 10 Richest Persons in Telugu States 2022

Nilima Motaparti, Kiran and Murali Divi of Divis Pharma photographed in Hyderabad.

1. మురళి దివి & ఫ్యామిలీ

Advertisement

దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళి దివి సంపదన 56,200 కోట్లుగా ఉంది.

2. బి. పార్థసారథి రెడ్డి
హెటెరో ల్యాబ్స్ అధినేత సంపదన INR 39,200 కోట్లు సంపదన INR 39,200 కోట్లు గా ఉన్నట్టు సర్వేలో తేలింది.

3. M. సత్యనారాయణ
MSN లేబొరేటరీస్ అధినేత M. సత్యనారాయణ సంపదన INR 16,000 కోట్లు గా ఉంది.

Advertisement

4. G. అమరేందర్ రెడ్డి
GAR Corp అధినేత G. అమరేందర్ రెడ్డి సంపదన INR 15,000 కోట్లుగా ఉంది.

5. రామేశ్వర్ రావు జూపల్లి
మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు జూపల్లి సంపదన INR 13,300 కోట్లుగా ఉన్నట్టు సర్వేలో తేలింది.

Top 10 richest person in Hyderabad 2022

6. పి పిచ్చి రెడ్డి
మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత పి పిచ్చి రెడ్డి ఆదాయం INR 12,600 కోట్లు.

7. పివి కృష్ణా రెడ్డి
మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత పివి కృష్ణా రెడ్డి ఆదాయం INR 12,600 కోట్లు.

8. కె. సతీష్ రెడ్డి
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అధినేత కె. సతీష్ రెడ్డి ఆదాయం INR 11,300 Crores.

Top 10 richest person in Hyderabad 2022

Top 10 richest person in Hyderabad 2022

Andhra Pradesh richest man 2022

9. వెంకటేశ్వర్లు జాస్తి
సువెన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత వెంకటేశ్వర్లు జాస్తి ఆదాయం INR 9,000 కోట్లు.

Mahima Datla, Managing Director of Biological E, photographed in Hyderabad.

10. మహిమా దాట్ల
బయోలాజికల్ ఇ అధినేత మహిమా దాట్ల సంపదన INR 8,700 కోట్లుగా ఉన్నట్టు సర్వేలో తేలింది.

READ ALSO : ఇంగ్లండ్‌ను వణికిస్తున్న పాక్ మిస్టరీ స్పిన్నర్! ఎవరీ అబ్రార్?

Visitors Are Also Reading